Balakrishna : పూజారికి సాయం చేసిన బాలకృష్ణ.. ఇది కదరా బాలయ్య అంటే..!
Balakrishna : నటసింహం నందమూరి బాలకృష్ణ Balakrishna హీరోగా అనేక చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఆయన ప్రధాన పాత్రలో వచ్చిన చాలా చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. చివరిగా బాలయ్య Balakrishna నటించిన డాకు మహరాజ్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాకు తగినన్ని థియేటర్లు ఇవ్వలేదని కామెంట్స్ కూడా అభిమానుల నుంచి వస్తున్నాయి .. కలెక్షన్ల పరంగా తగ్గడానికి ఇదే కారణం అని దిల్ రాజు తన సినిమాల కోసం ఈ సినిమాకు అన్యాయం చేశారని కొంతమంది కామెంట్లు కూడా చేస్తున్నారు .
Balakrishna : పూజారికి సాయం చేసిన బాలకృష్ణ.. ఇది కదరా బాలయ్య అంటే..!
2024లో జరిగిన ఎన్నికల్లో హిందూపూర్ ఎమ్మెల్యేగా హాట్రిక్ విజయం సాధించారు బాలయ్య. ఇక రీసెంట్ గానే బాలయ్యకు Balakrishna కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును కూడా ప్రకటించింది .. ఈ టైంలో వచ్చిన డాకు మహారాజ్ సినిమా బాలయ్యను మరో లెవల్కు తీసుకుపోయింది.. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు కానీ తాజాగా దీనిపై అనౌన్స్మెంట్ చేసింది . ఈ నెల 21 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్టు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది.
ఇక ఇదిలా ఉంటే బాలయ్య పలు సేవా కార్యక్రమాలలో యాక్టివ్‌గా పాల్గొంటారు. ఆయనకి కోపిష్టి అనే పేరు ఉంది. కాని కాకపోతే ఆపదలో ఉన్న వారికి తన వంతు సాయం చేస్తూ ఉంటారు. గత నెలలో, ఆర్థికంగా బాగా బాధ పడుతున్న ఒక పూజారి కుటుంబానికి 2,99,999/- చెక్కు పంపించాడు. అంతేకాదు వాళ్ల పిల్లల చదువులు కూడా చూసుకుంటానని మాట ఇచ్చాడు. బాలయ్య మంచి మనసుకి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
This website uses cookies.