
Akhanda : అఖండ.. తాజాగా నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమాకి మేకర్స్ టైటిల్ ని కన్‌ఫర్మ్ చేస్తూ ఉగాది పండుగ సందర్భంగా రిలీజ్ చేశారు. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఇన్నాళ్ళు బీబీ3 అంటూ అప్‌డేట్స్ ఇస్తూ వచ్చారు. అయితే బీబీ3 సినిమా టైటిల్ ని అనౌన్స్ చేయమని గత కొన్ని నెలలుగా బాలయ్య అభిమానులు కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మోనార్క్ అనే టైటిల్ పెట్టబోతున్నట్టు బాగా ప్రచారం జరిగింది. అలాగే మరికొన్ని టైటిల్ కూడా తెగ ప్రచారం అయ్యాయి.
balakrishna is coming as Akhanda….boyapati is going to make a hatric
అయితే అఖండ టైటిల్ చిత్ర బృందం ఫిక్స్ చేస్తారని మాత్రం ఏ ఒక్కరు ఊహించలేదు. ఇంతక ముందు ఈ సినిమా నుంచి బీబీ3 ఫస్ట్ రోర్ అంటూ టీజర్ వచ్చి ఈ సినిమా మీద భారీగా అంచనాలు పెంచేసింది. బోయపాటి మార్క్ తో ఈ సినిమా తెరకెక్కుతుందని అభిమానులు ఫిక్స్ అయ్యారు. కాగా తాజాగా వచ్చిన టైటిల్ అండ్ టీజర్ బోయపాటి బాలయ్యకి హ్యాట్రిక్ ఇవ్వబోతున్నాడని బ్లైండ్‌గా ఫిక్సైపోయారు. ఎస్ ఎస్ థమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఫస్ట్ రోర్ ని మించి తాజాగా రిలీజైన టీజర్ ఉండటంతో ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు.
ముందు నుంచి ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన గెటప్స్ లో కనిపించబోతున్నాడని దర్శకుడు చెప్పుకొస్తున్న సంగతి తెలిసిందే. అలాగే తాజాగా రిలీజ్ చేసిన టీజర్‌లో బాలయ్యని అఘోరాగా చూపించి సినిమా మీద అంచనాలు పెంచాడు బోయపాటి. కాగా ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ బాలయ్యకి జంటగా నటిస్తుండగా పూర్ణ కీలక పాత్రలో కనిపించబోతోంది. ఇక ఈ సినిమా అన్నీ అనుకున్నట్టుగా పూర్తైతే మే 28న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే అధికారక ప్రకటన కూడా వచ్చేసింది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.