Balakrishna : టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలయ్య ఇప్పటికీ సినిమాలు చేస్తూ విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంటున్నారు. ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ ఎన్బీకే 108 ‘ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజా షెడ్యూల్లో బాలయ్య పై హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ రిస్కీ షాట్లు ఎటువంటి డూప్ లేకుండా బాలయ్య యాక్ట్ చేస్తున్నారట. ఇప్పటికీ బాలయ్య ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదని అభిమానులు ప్రశంసిస్తున్నారు.
Balakrishna is making the movie NBK 108 under the direction of Anil Ravipudi
60 ఏళ్ల వయసులో ఉన్న బాలయ్య ఇప్పటికీ ఇలాంటి షాట్స్ చేయడం విశేషం. ఇక ఈ సినిమాను 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. లేడీ ఆఫీసర్ గా కాజల్ కనిపిస్తుందని టాక్. ఇక యంగ్ హీరోయిన్ శ్రీ లీల బాలయ్య కూతురుగా కనిపించబోతుందట. ఈ సినిమాలో బాలయ్య ఎన్నడు లేని విధంగా మూడు గెటప్స్ గా కనిపిస్తారట. ఒక గెటప్ లో 60 ఏళ్ల వ్యక్తిగా, మరో గెటప్ లో మిడిల్ ఏజ్ ఉన్న వ్యక్తిగా కనిపిస్తారట. ఈ గెటప్స్ ఈ సినిమాకి హైలెట్ కాబోతున్నాయని తెలుస్తుంది.
balakrishna funny video with saptagiri
60 ఏళ్ళ వయసు వ్యక్తిగా బాలయ్య లుక్ మాత్రం సినిమాకి హైలెట్ గా ఉండబోతుందట. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి బాలయ్య పై అనిల్ రావిపూడి గట్టిగానే ప్లాన్ చేశాడని జనాలు చర్చించుకుంటున్నారు. బాలయ్య కాళీమాత భక్తుడిగా కనిపిస్తాడట. ఈ సినిమాపై వస్తున్న ఒకొక్క అప్డేట్ సినిమాకి హైప్ ను క్రియేట్ చేసుకున్నాయి. బాలయ్య లో ఉన్న మాస్ యాంగిల్ ని బయటికి తీసి తనదైన స్టైల్ లో కామెడీని జనాలకు చూపించబోతున్నాడు అనిల్ రావిపూడి.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.