
Balakrishna said the word F is Chiranjeevi
Balakrishna : తెలుగు సినీ పరిశ్రమంలో నందమూరి బాలకృష్ణ ఒక సెన్సేషన్ అని చెప్పాలి. ఆ తరం నుండి ఈ తరం వరకు కూడా ఆయన ను ఇష్టపడని వారు అంటూ ఎవరు ఉండరు. 90 స్ హీరోలలో ఇప్పటికీ అంత క్రేజ్ ఉన్న హీరో ఎవరు అంటే బాలయ్య అనే చెప్పాలి . బాలయ్య కు ఉన్న ఫాలోయింగ్ మెగాస్టార్ చిరంజీవి కూడా ఉండదు. ఆయన సినిమాల్లోని డైలాగ్స్ తో ప్రేక్షకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాడు. ఇంకా కేవలం సినిమాలే కాకుండా అటు రాజకీయంగా మరియు ఇటు ఓటీటీ వెధికగా నిర్వహించే “అన్ స్టాపబుల్” సోలో హోస్టుగా చేస్తూ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు. ఇవన్నీ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు బాలయ్య. అయిన కూడా తనకు దొరికిన కొద్ది సమయంలో కొన్ని సినీ ఫంక్షన్లకు అటెండ్ అవుతుంటాడు బాలయ్య.
అయితే ఇటీవల బాలయ్య ధమ్కీ మూవీ ప్రమోషన్ లో పాల్గొన్నారు. దీనిలో భాగంగా బాలయ్య మాట్లాడుతూ డబల్ మీనింగ్ డైలాగ్స్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంతేకాకుండా తన నోటి నుంచి పదే పదే F అనే అక్షరం రావడంతో అందరూ షాక్ అయ్యారు. విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న ధమ్కీఅనే మూవీ త్వరలోనే వెండితెరపై రాబోతుంది. కరాటే రాజ నిర్మిస్తున్న ఈ సినిమాకు నివేదా పేతురాజు హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా లియాన్ జేమ్స్ వ్యవహరించనున్నారు. అయితే ఇటీవల సినిమా యొక్క టైలర్ లాంచ్ ఈవెంట్ ను ఏఎంబి ఆడిటోరియంలో నిర్వహించగా ఈ వేదికకు నందమూరి బాలకృష్ణ స్పెషల్ గెస్ట్ గా విచ్చేశారు.
Balakrishna said the word F is Chiranjeevi
అయితే బాలకృష్ణ ఎక్కువగా సిల్వర్ స్క్రీన్ పైన డైలాగ్స్ వేస్తుంటాడు. కాని “అన్ స్టాపబుల్” ప్రోగ్రామ్ కు హోస్ట్ గా చేస్తున్నప్పుడు నుండి ఆయన రియల్ టైం లో కూడా పంచుల వర్షం కురిపిస్తున్నారు. మరి ముఖ్యంగా డబల్ మీనింగ్ డైలాగ్స్ తో షాక్ ఇస్తున్నారు . ఇక ధమ్కీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వచ్చిన బాలయ్య, తన పంచ్ డైలాగ్ తో అందరిని ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ విశ్వక్ సెన్ ను ఉద్దేశించి “అరే భాయ్ మొత్తం నువ్వే మాట్లాడేసావ్” “ఇంక నేనేం మాట్లాడను” అంటూ తన మొదటి పంచ్ ను వేశారు. ఇక ఆ తర్వాత ” మీ ఇంట్లో నా ఇంజన్ ” అనే డైలాగ్ వేశారు. దీంతో ఆడిటోరియం మొత్తం అర్పులతో నిండిపోయింది. ఇలా డబల్ మీనింగ్ డైలాగ్స్ కొడుతూ బాలయ్య ఈ వేదికలో ఆసక్తిగా నిలిచాడు.
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
This website uses cookies.