Bigg Boss 6 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ హంగామా మరి కొద్ది రోజులలో మొదలు కానుంది. సెప్టెంబర్ 4 నుండి ఈ షో మొదలు కానున్నట్టు తెలుస్తుండగా, ఇప్పటికే ప్రోమోలతో సందడి చేస్తున్నారు. ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చినా.. ఇక్కడి ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఫలితంగా భారీ టీఆర్పీ రేటింగ్‌తో దేశంలోనే టాప్ ప్లేస్‌కు చేరుకుంది. దీంతో నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో సీజన్లను పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఈ సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్స్ గురించి అప్పుడే చర్చ కూడా మొదలైంది. ఈ సీజన్ లో అందాల యాంకర్ ఉదయ భాను కంటెస్టెంట్ గా పాల్గొననున్నారని తెలుస్తోంది.
ఒకప్పుడు తన మాటలతో, చలాకీ తనంతో, గ్లామర్ తో ప్రేక్షకులను ఉర్రుతలూగించారు ఉదయభాను. ఆ తర్వాత ఆమె యాంకరింగ్ కు దూరం అయ్యారు. బిగ్ బాస్ సీజన్ 6 కు ఈ అమ్మడిని సంపాదించారని తాజా వార్త. ఇందుకోసం ఉదయభానుకు భారీ రెమ్యునరేషన్ ను కూడా ఆఫర్ చేశారట. బిగ్‌బాస్ 6వ సీజన్లోనే హయ్యస్ట్ ఫెయిడ్ కంటెస్టెంట్‌గా ఉదయభాను ఎంపికైందని అంటున్నారు. ఆమె రెమ్యునరేషన్‌గా రోజుకు లక్షల్లోనే నిర్వాహకులు ఫిక్స్ చేశారట. ఇది బిగ్ చరిత్రలోనే హయ్యస్ట్ అంటున్నారు. ఇందులో నిజం ఎంత ఉందనేది తెలియాల్సి ఉంది.
భారీ అంచనాల నడుమ ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న బిగ్ బాస్ ఆరో సీజన్ కోసం నిర్వహకులు పనులను దాదాపుగా పూర్తి చేశారని తెలిసింది. ఇందులో భాగంగానే బిగ్ బాస్ హౌస్ పనులు ఇప్పటికే పూర్తి చేశారని సమాచారం. దీన్ని గతంలో కంటే కలర్‌ఫుల్‌గా ఏర్పాటు చేశారట. ఇక, ఈ సీజన్‌లో సరికొత్త కాన్సెప్టును పరిచయం చేస్తున్నారని, టాస్కులు కొత్తగా ఉంటాయని టాక్. ఆరో సీజన్‌లో న్యూస్ యాంకర్ ప్రత్యూష కూడా భాగం అవుతుందని తెలిసింది. ఆమె ప్రస్తుతం ఓ టాప్ న్యూస్ ఛానెల్‌లో పని చేస్తున్న విషయం తెలిసిందే.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.