Home » Entertainment » Bigg Boss 6 Telugu Sri Satya Spoils The Her Mother Life
Entertainment

Bigg Boss 6 Telugu : ఏ కూతురూ చెయ్యని వెధవ పని చేసిన శ్రీ సత్యా .. ఆమె తల్లి జీవితం నాశనం చేసెసింది..!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: November 27, 2022, 11:00 am
Advertisement

Bigg Boss 6 Telugu : ఒకప్పుడు శ్రీ సత్య పేరు చెప్తే ఎవరో అని ఆలోచించేవారు. కాని ఇప్పుడు శ్రీ సత్య పేరు వినగానే అందరూ గుర్తుపట్టేస్తున్నారు. శ్రీ సత్య బిగ్ బాస్ లోకి వచ్చాక తన పేరును పాపులారిటీ చేసుకుంది. దాంతో పాటు పరమ నీచంగా మార్చేసుకుంది. దానికి కారణం ఆమె ఆట ఆడే తీరు అని ప్రేక్షకులు చెప్పుకొస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యాక మొదట్లో బిగ్బాస్ లో శ్రీ సత్య చాలా తెలివిగా గేమ్ ఆడేది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ అందర్నీ మెప్పించేది. అయితే రాను రాను శ్రీ సత్య గేమ్ దృష్టి అంతా హౌస్ లోనే అబ్బాయిలపై పడింది.

Advertisement

అబ్బాయిలను తన వైపు తిప్పుకునేలా చేసి తను మాత్రం లొంగకుండా హౌస్ లోన్ టాప్ కంటెస్టెంట్ ని ఎలిమినేట్ అయ్యేలా చేసింది. శ్రీ సత్య పేరు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే వస్తుంది. అయితే ఇటీవల శ్రీ సత్య తల్లిదండ్రులు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళని చూసిన శ్రీ సత్య కన్నీరు పెట్టుకుంది. వాళ్లు కూడా శ్రీ సత్యను హగ్ చేసుకుని ఏడ్చేశారు. అంతేకాదు అందరి ముందే శ్రీ సత్య వాళ్ళ నాన్న నువ్వు ఆ తిప్పడాలు ఆపడం మంచిది. జెన్యూన్ గా గేమ్ ఆడు అంటూ చెప్పడంతో ఆమెపై ప్రేక్షకులలో మరింత నెగెటివిటీ పెరిగింది. ఇక శ్రీ సత్య అమ్మగారు అయితే అలా వీల్ చైర్ లో రావడానికి కారణం శ్రీ సత్యనేనంట.

Bigg Boss 6 Telugu Sri Satya spoils the her mother life

Advertisement

గతంలో శ్రీ సత్య ఓ కుర్రాడిని ప్రేమించి ఎంగేజ్మెంట్ వరకు వెళ్లిందట. అయితే ఊహించిన విధంగా ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది. ఆ బాధతో ఆమె సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించిందట. ఆ బాధను తట్టుకోలేక వాళ్ళ అమ్మకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది అప్పటినుండి ఆమె ఆరోగ్యం బాగోలేదని, ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియడం లేదని అంటున్నారు. శ్రీ సత్య వాళ్ళ అమ్మగారి ఒకప్పుడు ఫొటోస్ బిగ్ బాస్ లోకి వచ్చినప్పుడు ఆ ఫొటోస్ చూసిన జనాల గుండె తరుక్కుపోయింది. ఇకనైనా బుద్ధిగా ఉండి, మంచి పేరు తెచ్చుకో, అమ్మానాన్నలను సంతోషంగా చూసుకో అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి