Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ 8 ఎలిమినేట్ కానున్న స్ట్రాంగ్ కంటెస్టెంట్..?
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరమైన చర్చగా మారింది. ముఖ్యంగా మొదటి 3 వారాలు స్ట్రాంగ్ అనుకున్న అఫ్కోర్స్ బేబక్క తప్ప శేఖర్ బాషా, అభయ్ లు ఇంత్ త్వరగా ఎలిమినేట్ అవుతారని ఊహించలేదు. ఇక ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ అంతా కూడా స్ట్రాంగ్ గానే ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆడియన్స్ లో ఎగ్జైట్ మెంట్ మొదలైంది. ఐతే బిగ్ బాస్ సీజన్ 8 లో నాల్గో వారం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. సోనియా, ప్రేరణ, మణికంఠ, ఆదిత్య ఓం తో పాటుగా పృధ్వి కూడా నామినేషన్స్ లో ఉన్నాడు. ఐతే మిగతా అందరికీ ఓటింగ్ బాగున్నా ముగ్గురు మాత్రం లీస్ట్ లో ఉన్నారని తెలుస్తుంది. అందులో పృధ్వి, సోనియాలకు తక్కువ ఓటింగ్ ఉందని టాక్. ఓటింగ్ అనాలసిస్ లు చెబుతుంది ఏంటంటే ఈ వారం పృధ్వి లేదా సోనియా ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారని అంటున్నారు.
హౌస్ లో స్ట్రాంగ్ అనుకున్న పృధ్వి ఎలిమినేట్ అయితే కచ్చితంగా అందరికీ షాకింగ్ గానే ఉంటుంది. ప్రతి టాస్క్ లో పృధ్వి తన బెస్ట్ ఇస్తున్నాడు. కాస్త అగ్రెషన్ ఎక్కువ అనే ఫాల్ట్ తప్ప అంతా ఓకే. హౌస్ లో లవర్ బోయ్ గా పృధ్వి అటు విష్ణు ప్రియ, ఇటు యష్మిల మధ్య తిరుగుతున్నాడు. ఇక సోనియా అతన్ని చిన్నోడు అని తన పక్కనే పెట్టేసుకుంది.
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ 8 ఎలిమినేట్ కానున్న స్ట్రాంగ్ కంటెస్టెంట్..?
ఐతే పృధ్వి కాకపోతే మాత్రం ఈ వారం సోనియా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. పృధ్వి తో పోలిస్తే సోనియా ఎక్కువగా టాస్క్ లు పెర్ఫార్మ్ చేసింది లేదు. అంతేకాదు నిఖిల్, పృధ్విలను పక్కన పెట్టుకుని ఆమె సేఫ్ గేం ఆడుతుందనే వాదన ఉంది. సో పృధ్వి సోనియా ఈ ఇద్దరిలోనే ఈ వారం ఎలిమినేషన్ ఉంటుందని తెలుస్తుంది. ఐతే బై ఛాన్స్ వారిద్దరిలో కాకుండా నెక్స్ట్ ఎవరు అంటే నెక్స్ట్ ఆదిత్య ఓం ఉన్నాడు. మరి ఈ వారం ఎలిమినేషన్ ఎవరు అన్నది ఆదివారం తెలుస్తుంది.
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
Trump : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…
Spicy Food : చాలామందికి మసాలా తిండి అంటే ముచ్చటే. ముఖ్యంగా కారం పుల్లలుగా ఉండే భోజనాన్ని ఎంతో మంది…
Vastu Tips : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రం ప్రాచీన నిర్మాణ శాస్త్రంగా నిలిచింది. ఇల్లు నిర్మించేటప్పుడు, శుభశాంతులు, ఆరోగ్యం,…
This website uses cookies.