Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌజ్‌లో అర్ధరాత్రి దుమారం... దుప్పట్లో దూరి వారు ఏం చేశారంటే..!
Bigg Boss 8 Telugu : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఈ షో విజయవంతంగా 60 రోజులు దాటి దూసుకుపోతుంది. ఇదివరకటి షోలకు వచ్చిన ఆదరణను దక్కించుకోలేక పోతున్న ఈ సీజన్‌ను నిర్వాహకులు రోజుకో కొత్త ఐడియాతో జనాలకి దగ్గర చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈసారి అచ్చ తెలుగు వారికన్నా కన్నడ నాట నుంచి తీసుకు వచ్చిన బ్యాచ్ హంగామా ఎక్కువగా ఉండడం విమర్శలు తెచ్చి పెట్టుకుంటుంది. శనివారం రాత్రి టెలికాస్ట్ అయిన ఎపిసోడ్‌లో నిఖిల్, యష్మిలకు, నిఖిల్‌ని బూతులు తిట్టి ఆపై నేనేమి అనలేదన్న గౌతమ్‌కి కూడా నాగార్జున గట్టి క్లాసే పీకాడు.
తాననాలనుకున్న మాటను సైలెంట్‌గా బయటకు వినిపించకుండా అనడంతో అది కాస్త ఇష్యూ అయ్యి పెద్ద రచ్చే అయింది. యష్మీ సమాధానం చెప్పలేక తలదించుకుంది. ఇక విష్ణు ప్రియ విషయంలో ఎప్పటిలాగానే స్పందించని నాగ్.. ఆమెను చిన్నపిల్లల మనస్తత్వంగా భావించి ఏమీ అనకుండా వదిలేస్తున్నట్టు అనిపిస్తోంది. విష్ణు ప్రియ విషయంలో నబీల్‌కి క్లాస్ పడిన కూడా అతను ఇంకా ఆమెపైన సీరియస్‌గానే ఉన్నట్టు కనిపించింది. ఇక అవినాశ్, రోహిణీ, హరితేజల ఆటతీరు, హౌస్‌లో ఉంటున్న విధానం చాలా బాగుందని నాగార్జున అన్నాడు.
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌజ్‌లో అర్ధరాత్రి దుమారం… దుప్పట్లో దూరి వారు ఏం చేశారంటే..!
హిందీలోను బిగ్ బాస్ షోకి మంచి ఆదరణ లభిస్తుంది. హిందీ బిగ్ బాస్ కు సబంధించిన ఓ వీడియోలో ఒక అమ్మాయి అబ్బాయి దుప్పటి కప్పుకొని ఊగిపోతున్నారు. లోపల ఏమి జరిగి ఉండుంటుందో మీరు అర్థం చేసుకోగలరు. వీళ్లకు కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులు చూస్తారు అనే భయం కూడా లేదా..? వీళ్లు ఇలా చేస్తుంటే.. అక్కడ షో హోస్ట్ గా ఉన్న సల్మాన్ ఖాన్ ఏం చేస్తున్నాడంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి పనులను సల్మాన్ ఎలా వదిలేస్తున్నారు.. నిలదీసి కడిగేయకుండా ఎలా వదిలేస్తున్నారంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ షోను చిన్నా పెద్దా, ముసలివాళ్ళతో సహా చూస్తున్నారు కదా, వారికి ఆ మాత్రం అర్ధం కాదా అంటూ తిట్టిపోస్తున్నారు.
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
This website uses cookies.