Cluster Beans : గోరుచిక్కుడు కాయలు అందరికీ తెలుసు. కానీ దీనిని తినటానికి ఎవరు ఇష్టపడరు. ఈ గోరుచిక్కుడు సాధారణంగా చిక్కుడు జాతికి చెందినటువంటి మొక్క. అలాగే దీనిని ఇంగ్లీషులో క్లస్టర్ బీన్స్ అని అంటారు. అలాగే గోరుచిక్కుడు లో కార్బోహైడ్రేట్స్ మరియు ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి చాలా తక్కువ కేలరీల తో పాటు కార్బోహైడ్రేట్స్ మరియు ప్రోటీన్, నీరు, ఫైబర్, చక్కెర, కాల్షియం, విటమిన్, ఐరన్ లు కూడా ఉంటాయి. అంతేకాక ఈ గోరు చిక్కుడులో ఉన్న గుణాలు ఆస్తమాకి చక్కగా పని చేస్తుంది. కావున ఆస్తమా ఉన్నటువంటి వారు గోరు చుక్కుడు ను ప్రతిరోజు తీసుకుంటే మంచిది. అలాగే ఈ గోరుచిక్కుడు లో ప్రోటీన్ మరియు ఫైబర్, కార్బోహైడ్రేట్, విటమిన్ సి, కాల్షియం కూడా ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. ఇది హిమోగ్లోబిన్ ను కూడా ఎంతో పెంచుతుంది. వీటితో ఐరన్ లేని సమస్యకు చెక్ పెట్టొచ్చు…
గోరుచిక్కుడు లో ఎన్నో గుణాలు దాగి ఉన్నాయి. వీటిని తీసుకోవడం వలన బాహ్య అంతర్గత పుండ్లు కూడా తొందరగా తగ్గిపోతాయి. ఇవి ఇన్ఫెక్షన్లను కూడా దూరం చేస్తాయి. అలాగే కడుపులో మంటను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. గోరుచిక్కుడు లో ఎన్నో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు దాగి ఉన్నాయి. ఇవి సాల్మొనెల్ల సహా బ్యాక్టీరియాతో పోరాడే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. గోరుచిక్కుడు లో ఒంట్లో ఉండే హై కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. దీనివలన ఎల్ డి ఎల్ కొలెస్ట్రాల్ సాయిలు తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థ ఆరోగ్య న్ని రక్షించటంలో కూడా హెల్ప్ చేస్తుంది.
దీనిలో ఉన్నటువంటి ఫైబర్ మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. అంతేకాక దీనిలో ఫైటో కెమికల్స్ కాన్సర్ ప్రమాదాలను కూడా నియంత్రిస్తుంది. అలాగే ఈ చిక్కుడుకాయలు ప్రెగ్నెన్సీ మహిళలకు కూడా ఎంతో మేలు చేస్తాయి. దీనిలో ఉన్నటువంటి ఫోలేట్ పిండం పెరుగుదలకు హెల్ప్ చేస్తుంది. ఈ గోరుచిక్కుడు లో ఐరన్ మరియు కాల్షియం ను కూడా కలిగి ఉంటుంది. ఈ గోరుచిక్కుడు కాయలు విటమిన్లు మరియు ఖనిజాలకు మూలం అని చెప్పొచ్చు. ఈ గోరు చుక్కల్లో విటమిన్ ఏ సి ఈ కే, బి6, ఫోలేట్, మెగ్నీషియం,ఐరన్, కాల్షియం లాంటివి ఎన్నో పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే చాలా మంది మహిళలు ఐరన్ లోపంతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో వారు ఎంతో బలహీనంగా తయారవుతున్నారు. అందుకే గోరుచిక్కుళ్ళు అనేవి మహిళలకు ఒక వరం అని చెప్పొచ్చు. వీటిని వారానికి ఒక్కసారి తిన్నా చాలు. అలాగే డయాబెటిస్ మరియు బీపీ తో ఇబ్బంది పడేవారు వారానికి ఒక్కసారైనా కచ్చితంగా గోరుచుక్కుళ్లను తినాలి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే గుండె సమస్యలతో ఇబ్బంది పడే వారు కూడా గోరుచుక్కులను తినాలి…
Nagula Chavithi : కార్తీక మాసంలో శుద్ధ శుక్ల పక్ష చవితి రోజున నాగుల చవితిని జరుపుకుంటారు. ఈ ఏడాది…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా…
WhatsApp : ఈ రోజుల్లో వాట్సాప్ వాడని వారు లేరంటే అతిశయోక్తి కాదు. నిత్యం వాట్సాప్‌లో మెసేజ్‌లు చేస్తూ కాలాయాపన…
Yadadri Temple : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే ఫిబ్రవరి నాటికి 47 అడుగుల గోపురానికి బంగారు తాపడం…
Chandrababu Naidu : ముస్లింలకు నష్టం కలిగించే ఏ బిల్లుకు చంద్రబాబు నాయుడు మద్దతివ్వబోరని టీడీపీ సీనియర్ నేత నవాబ్…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌజ్‌లో ప్రస్తుతం గేమ్ రసవత్తరంగా మారుతుంది. ఎప్పుడు ఎవరు ఎలిమినేట్…
Hair : ప్రస్తుత కాలంలో జుట్టు రాలే సమస్యతో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. అయితే తల స్నానం చేసే ముందు…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డియర్ నెస్ రిలీఫ్ బకాయిల చెల్లింపుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్…
This website uses cookies.