
Bigg Boss Telugu program interesting update
Bigg Boss Telugu : ప్రపంచంలో ఎన్నో దేశాల్లో బిగ్ బాస్ షో నడుస్తోంది. బిగ్ బ్రదర్ గా కొన్ని దేశాల్లో నిర్వహిస్తూ ఉంటే కొన్ని దేశాల్లో మరో పేరుతో బిగ్ బాస్ షో ను కొనసాగిస్తున్న దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు దేశ వ్యాప్తంగా పలు భాషల్లో బిగ్ బాస్ టెలికాస్ట్ అవుతోంది. హిందీలో పుష్కర కాలంకు పైగానే బిగ్ బాస్ షో రన్ అవుతున్న విషయం తెల్సిందే. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా అర పుష్కర కాలంగా బిగ్ బాస్ షో ను చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 కి సంబంధించిన ఏర్పాట్లు.. కంటెస్టెంట్స్ ఎంపిక జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎంపిక ఇతర భాషల్లో ఒకరకంగా ఉంటే తెలుగు లో మరో రకంగా ఉంటుంది. భారీ పారితోషికాలు కంటెస్టెంట్స్ కు ఇవ్వాల్సి ఉంటుంది. కాని తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ విషయంలో మాత్రం కాస్త తేడాగా ఉంటుంది. గత రెండు మూడు సీజన్ ల విషయానికి వస్తే బిగ్ బాస్ నిర్వాహకులు కంటెస్టెంట్స్ విషయంలో తెలివిని కనబర్చుతున్నారు. కొందరు సెలబ్రెటీ లు డబ్బుతో అవసరం లేకుండా బిగ్ బాస్ లో అడుగు పెట్టడం ను కోరుకుంటున్నారు. బిగ్ బాస్ లో అడుగు పెడితే మంచి పాపులారిటీ వస్తుంది. ఇప్పుడు ఆ సెలబ్రెటీల వీక్ నెస్ ను వీళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. బిగ్ బాస్ లో కంటెస్టెంట్ చేయాలంటే తమతో ఉచిత అగ్రిమెంట్ చేసుకోవాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.
Bigg Boss Telugu program interesting update
ఎవరైతే బిగ్ బాస్ కోసం చాలా ఆసక్తిగా ఉంటున్నారో వారిలో కొదరిని తీసుకుని అవకాశం ఇస్తున్నారు. వారికి పారితోషికం ఇవ్వడం లేదు.. లేదంటే నామమాత్రపు పారితోషికం ఇస్తున్నారు. కొద్ది మంది సెలబ్రెటీలు మాత్రం కేవలం పారితోషికం కోసం వస్తున్నారు. వారికి అంతో ఇంతో పారితోషికం ఇస్తున్నారు. ఉచితంగా బిగ్ బాస్ లో ఉండటం వల్ల లాభం ఏంటా అనుకుంటున్నారా.. అసలు విషయం ఏంటీ అంటే బిగ్ బాస్ లో ఎంట్రీ ఇవ్వడం వల్ల పబ్లిక్ లో మంచి పాపులారిటీ వస్తుంది. తద్వారా ఇన్ స్టా గ్రామ్ లో మంచి ఫాలోయింగ్ లభిస్తుంది. దాంతో ఆధాయం భారీగా వస్తుంది. అందుకే ఫ్రీగా బిబి హౌస్ లోకి వెళ్లేందుకు చాలా మంది రెడీ…!
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
This website uses cookies.