Home » Entertainment » Bollywood Celebrities Arrives Ameerkhan Daughter Reception
Entertainment

Bollywood Celebrities : అమీర్ ఖాన్ కూతురి రిసెప్షన్ లో సందడి చేసిన సినీ ప్రముఖులు.. వీడియో !

Authored By
aruna
The Telugu News | Published on: January 15, 2024, 6:21 pm
Advertisement

Bollywood Celebrities : బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూతురు ఇరాకాన్ వివాహం జనవరి 3న రిజిస్టర్ పద్ధతిలో సింపుల్ గా జరిగిన విషయం తెలిసిందే. ఇక రాజస్థాన్ లోని ఉదయపూర్ లో ఇరాకాంత్ ను పూర్ శిఖర్ అంగరంగ వైభవంగా జరిగింది. గతవారం ముంబైలో ఉదయపూర్ లోముంబైలో రిజిస్టర్డ్ పద్ధతిలో వివాహం చేసుకున్న తరువాత వారిద్దరూ జీవితాంతం ఒకరికొకరు మద్దతు ఇస్తామని క్రైస్తవ పద్దతిలో వాగ్దానం చేసుకున్నారు. ఇరా, నుపూర్ సెప్టెంబర్ 2022లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇరా అమీర్ ఖాన్ అతని మొదటి భార్య రీనా దత్తా కుమార్తె. నుపూర్ శిఖర్ ఫిట్‌నెస్ ట్రైనర్. చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలకు ఫిట్‌నెస్ శిక్షణ ఇచ్చాడు. ఇక వీరు ఇంటికి తిరిగొచ్చాక పరిశ్రమలోని త‌మ‌ స్నేహితులు, కుటుంబ సభ్యులందరికీ ముంబైలో రిసెప్షన్ నిర్వహించారు. ఈ రిసెప్షన్ లో బాలీవుడ్ సెలబ్రిటీలు మొత్తం హాజరు అయ్యారు.

Advertisement

సల్మాన్ ఖాన్‌తో పాటు రణబీర్ కపూర్, అనిల్ కపూర్, సిద్దార్థ్, శ్రియ శరన్ న్ జంట, శృతిహాసన్, అక్షర హాసన్ , మాస్టర్ బ్లాసర్ సచిన్ టెండూల్కర్, ఫర్హాన్ అక్తర్, షిబానీ దండేకర్ జంట నలుపు రంగు దుస్తుల్లో క‌నిపించ‌గా,జోయా అక్తర్‌తో వారు కలిసి పోజులిచ్చారు. డ్రీమ్ గ‌ర్ల్ హేమ మాలిని త‌న‌ కుమార్తె ఈషా డియోల్‌తో కనిపించారు. వారిద్దరూ అద్భుతంగా కనిపించారు. ఖయామత్ సే ఖయామత్ తక్ తో అమీర్ మొదటి సహనటి జూహీ చావ్లా భర్త జై మెహతాతో కలిసి కనిపించారు. ఇక ఈ రిసెప్షన్ మొత్తంలో హైలైట్ గా నిలిచింది యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య. అమీర్ ఖాన్, నాగ చైతన్య కలిసి లాల్ సింగ్ చద్దా సినిమాలో నటించారు. ఆ స్నేహబంధంతోనే అమీర్, చైతూ కు ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. ఇక ఈ రిసెప్షన్ లో చైతూ బ్లాక్ నద్ బ్లాక్ సూట్ లో అదరగొట్టాడు. ఇక చైతూ నటిస్తున్న తండేల్ లుక్ లోనే కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

అలాగే ఈ రిసెప్షన్ కు తమిళ్ స్టార్ సూర్య కూడా సందడి చేశారు. అలాగే తెలుగు నటి శోభిత ధోళిపాళ్ల కూడా అమీర్ ఖాన్ కూతురు రిసెప్షన్ లో సందడి చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కూడా ఈ రిసెప్షన్ లో సందడి చేశారు. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ నాగచైతన్య కలిసి ఫోటోలు ఫోజులు ఇచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక లవ్ బర్డ్స్ సిద్ధార్థ్ అదితి రావు హైదరి కూడా సందడి చేశారు. ఇక మ్యూజికల్ సెన్సేషన్ ఏ ఆర్ రెహమాన్ కూడా అమీర్ ఖాన్ కూతురి రిసెప్షన్ లో సందడి చేశారు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి