Home » Entertainment » Bollywood Hero Salman Khan Hospitalized With Snake Byte
Entertainment

Salman Khan : పాము కాటుకు గురైన సల్మాన్ ఖాన్.. ఆసుపత్రిలో కండల వీరుడు..!

Authored By
aruna
The Telugu News | Updated on: December 26, 2021 12:35 pm
Advertisement

Salman Khan బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పాముకాటు గురయ్యాడు. శనివారం నాడు రాత్రి మహారాష్ట్ర, పన్వెల్ లోని తన గెస్ట్ హౌస్ లో ఈ ఘటన జరిగినట్లు సమాచారం అందుతోంది. పాముకాటుకు గురైన సల్మాన్ ఖాన్ ను అతని సిబ్బంది… వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది.

Advertisement

అయితే ఈ కండలవీరుడు కి కాటేసిన పాము విషం లేనిదే అని సమాచారం. ఆ మేరకు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్య నిపుణులు తెలిపారట. చికిత్స కోసం ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన సల్మాన్ ఖాన్… వైద్య నిపుణుల సూచనల మేరకు ఇంకా వారి పర్యవేక్షణలోనే ఉన్నట్లు తెలుస్తోంది.

bollywood hero salman khan hospitalized with snake byte

Advertisement

ప్రస్తుతం సల్మాన్ కిక్ 2, బజరంగీ బాయిజాన్ 2 , టైగర్ 2, లాల్ సింగ్ చద్దా వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు బిగ్ బాస్ షో నడిపిస్తూ బిజీగా ఉంటూనే రాజమౌళి కోరిక మేరకు ఆయన ఇటీవల ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ కు అతిథిగా హాజరయ్యారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి