Tamannaah : రెండు దశాబ్ధాలుగా కెరీఎర్ కొనసాగిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పటికీ తను వరుస సినిమాలు చేస్తూనే ఉంది. అయితే అమ్మడు చేస్తున్న సినిమాలేవి ఈ మధ్య సక్సెస్ అందుకోవట్లేదు. టాలీవుడ్ టు బాలీవుడ్ అక్కడ ఇక్కడ తన సినిమాలతో అలరిస్తున్న తమన్నా చేస్తున్న సినిమాల ఫలితాలు నిరాశపరచడంతో డీలా పడుతుంది. ఈ టైం లో తమన్నాని కాపాడేందుకు ఒక డైరెక్టర్ ఆమెని తల్లిని చేయాలని అనుకుంటున్నాడు. అది కూడా పెళ్లి చేసుకోకుండానే తమనాని తల్లిని చేస్తాడట.
తమన్నా కెరీర్ కి ఆమె తల్లి అవడానికి కారణం ఏంటని అనుకోవచ్చు. సినిమాల్లో హీరోయిన్ గా రాణించలేని తమన్నా హీరోయిన్ గా కాకుండా కథా బలం ఉన్న సినిమాల్లో నటించాలని ఫిక్స్ అయింది. ఈ క్రమంలో ఒక బాలీవుడ్ డైరక్టర్ తమన్నాకి ఒక కథ వినిపించాడట. అందులో ఆమె తల్లి పాత్రలో కనిపించనుందట. పెళ్లి కాకుండానే తల్లి అయ్యి ఆమె బిడ్డ బాగోగులు చూస్తుందట. ఈ కథ తమన్నాకి బాలీవుడ్ డైరెక్టర్ ఒకరు చెబితే దానికి ఓకే చెప్పిందట తమన్నా.
bollywood star director comments on Tamannaah
ఇలాంటి టైం లోనే రిస్క్ చేస్తే బెటర్ అని భావిస్తుంది తమన్నా. అందుకే ప్రయోగాత్మక సినిమాలను చేయాలని ఫిక్స్ అయ్యింది. తమన్నా ఇప్పటికీ గ్లామరస్ హీరోయిన్ గా కనిపిస్తుంది. ఆమెని తల్లి గా అంటే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏమో.. కానీ అమ్మడు మాత్రం తనకు వచ్చిన ఈ ఛాన్స్ ని వాడుకోవాలని ఫిక్స్ అయ్యింది. తమన్నా చేస్తున్న ఈ తల్లి పాత్ర గురించి.. ఆ సినిమా గురించి మరిన్ని డీటైల్స్ బయటకు రావాల్సి ఉంది. తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేస్తున్న తమన్నా వాటి ఫలితాల గురించి ఆలోచించదలచుకోలేదు. రీసెంట్ గా అమ్మడు సత్యదేవ్ హీరోగా వచ్చిన గుర్తుందా శీతాకాలం సినిమాలో నటించింది.
XChat : సంచలన ప్రకటనలు , సంచలన ప్రయోగాలు చేస్తూ వార్తల్లో నిలిచే ఎలాన్ మస్క్ Elon Musk ..తాజాగా…
Niloufer Hospital : ప్రస్తుత సమాజంలో వ్యాధుల బారిన పడుతూనే ఉన్నారు. ఎన్నో రకాల వ్యాధులకు రక్త నమూనాతో పరీక్షలు…
Kilimin Fish : మనకు కొన్ని ప్రత్యేకమైన చేపలు సముద్రంలో కనిపిస్తాయి. ఈ సముద్రంలో జీవించే ఒక ప్రత్యేకమైన చేప.…
Health Benefits Of Coffee : సాధారణంగా కొందరు కాఫీ ని ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడతారు. కాఫీ శరీరానికి ఎంతో సహజమైన…
Zodiac Signs : సంవత్సరంలో ని మాసాలలో పవిత్రమైన మాసం కార్తీక మాసంగా పేర్కొన్నారు. ఆ తరువాత మహావిష్ణువు జోష్ణ…
Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…
Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…
This website uses cookies.