Bollywood Umair Sandhu comments about Samantha
Samantha : ‘ ఏ మాయ చేసావే ‘ సినిమా తో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన సమంత అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక ఈ సినిమా టైంలోనే సమంత నాగచైతన్యతో ప్రేమలో పడి కొంత కాలానికి కుటుంబ సమక్షంలో గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు. టాలీవుడ్ లో బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత నాగచైతన్య పట్టుమని నాలుగేళ్లు కూడా కాపురం చేయకుండా విడాకులు తీసుకున్నారు. వీరిద్దరి మధ్య అసలు ఏమైందో తెలియక ఇప్పటికీ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో వీరిద్దరూ విడిపోయిన తర్వాత నుంచి ఇప్పటివరకు ఎప్పుడు ఏదో ఒక వార్త ట్రెండు అవుతూనే వస్తుంది.
విడాకుల తర్వాత ఎవరి సినిమాలతో వాళ్ళు బిజీగా గడుపుతున్నారు. విడాకులు తర్వాత సమంత సోషల్ మీడియాలో యాక్టివ్గా మారింది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను, జిమ్ లో వర్క్ అవుట్ చేస్తున్న వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. విడాకులు తర్వాత సమంతకి సినిమాలపరంగా బాగా కలిసి వచ్చింది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో నటించిన ‘ ఖుషి ‘ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా సమంత డ్రగ్స్ తీసుకుంటుందని వార్త బాగా వైరల్ అవుతుంది.
Bollywood Umair Sandhu comments about Samantha
అయితే సిటాడెల్ షూటింగ్లో భాగంగా సమంత లాస్ట్ డే షూటింగ్ ఫినిష్ చేసుకొని వ్యానిటీ వ్యాన్ నుంచి దిగి మీడియాతో ముచ్చటించిన క్లిప్స్ వీడియోస్ లో ఒక వీడియోని పోస్ట్ చేస్తూ బాలీవుడ్ క్రిటిక్ ఉమర్ సైందు సంచలన కామెంట్స్ చేశారు. హీరోయిన్ సమంత డ్రగ్స్ తీసుకుంటుందని ఆ కారణంగానే ఆమె వ్యాన్ నుంచి దిగగానే ఎలా ప్రవర్తిస్తుందో ఏం చేస్తుందో తెలియకుండా చేసిందని, పర్సనల్ స్టాప్ దగ్గర నుంచి అందుకున్న సమాచారం ప్రకారం సమంత ఇప్పుడు పూర్తి డిప్రెషన్ లో ఉన్నారు. అందుకే ఆమె డ్రగ్స్ తీసుకుని ఆ డ్రిపెషన్ నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తుందని ఆయన పోస్ట్ చేశారు. దీంతో సమంత ఫ్యాన్స్ అతనిపై ఫైర్ అవుతున్నారు.
Oriental Jobs : కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రముఖ పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ఒరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ…
Coffee : వేడి వేడి కాఫీ కప్పుతో రోజు మొదలవ్వకపోతే చాలామందికి ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తుంది. మరీ ముఖ్యంగా…
Gurram Paapi Reddy : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని…
INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…
Father : ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటిగా…
Galla Jayadev : మాజీ లోక్సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్లో భారత్ విజయం…
This website uses cookies.