
Box Office : బాక్సాఫీస్ వద్ద మెంటలెక్కిస్తున్న సినిమా.. 5 రోజుల్లో రూ.2,700 కోట్ల కలెక్షన్లు.. !
Jurassic World Rebirth : ఈ ఏడాది విడుదలైన భారీ బడ్జెట్ డైనోసార్ యాక్షన్ థ్రిల్లర్ ‘జురాసిక్ వరల్డ్ రీబర్త్’ Jurassic World Rebirth Film బాక్సాఫీస్‌ను బద్ధలుకొడుతోంది. జూలై 2న ప్రపంచవ్యాప్తంగా, జూలై 4న India భారతదేశంలో విడుదలైన ఈ సినిమా విడుదలైన మొదటి వారం నుంచే సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటివరకు 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 2,734 కోట్లు (అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం) వసూలు చేసి, గత రికార్డులన్నింటినీ తుడిచేసింది.
Box Office : బాక్సాఫీస్ వద్ద మెంటలెక్కిస్తున్న సినిమా.. 5 రోజుల్లో రూ.2,700 కోట్ల కలెక్షన్లు.. !
భారతీయ బాక్సాఫీస్ India Box Office దగ్గక కూడా ఈ మూవీ మంచి పర్‌ఫార్మెన్స్ కనబరుస్తోంది. 1వ రోజు: రూ. 9 కోట్లు, 2వ రోజు: రూ. 13.5 కోట్లు, 3వ రోజు: రూ. 16 కోట్లు, 4వ, 5వ రోజులు కలిపి: రూ. 2.23 కోట్లు ఇలా మొత్తం (ఇప్పటివరకు): రూ. 41.23 కోట్లు రాబట్టింది. ఈ రికార్డులతో ఆమిర్ ఖాన్ తాజా హిట్ ‘సీతారే జమీన్ పర్’, అలాగే ‘మెట్రో ఇన్ డినో’ వంటి చిత్రాలను దాటి ముందుకెళ్తోంది.
రూ. 1,540 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా, కేవలం 5 రోజుల్లోనే పెట్టుబడికి రెండింతల కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టింది. వీకెండ్ వసూళ్ల పరంగా హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ నటించిన F1 సినిమాను దాటి, దాని ఆదాయాన్ని సగం కంటే ఎక్కువగా మించిపోయింది. గాడ్జిల్లా, ది క్రియేటర్ సినిమాలకు దర్శకత్వం వహించిన గారెత్ జేమ్స్ ఎడ్వర్డ్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ డిజైన్, యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తున్నాయి.
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
This website uses cookies.