
Bigg Boss 8 : బిగ్ బాస్ 8 కోసం ఆ సీరియల్ స్టార్‌ని తీసుకొచ్చి పెద్ద సాహసమే చేస్తున్నారుగా..!
Bigg Boss 8 : తెలుగులో బిగ్ బాస్ షోకి మంచి ఆదరణ లభించింది. ఏడు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో మరి కొద్ది రోజులలో ఎనిమిదో సీజన్ జరుపుకోనుంది.బిగ్ బాస్ షక్ష తమిళ్, హిందీ, కన్నడ, తెలుగు భాషల్లో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. తమిళ్ బిగ్ బాస్ కు కమల్ హాసన్, హిందీ సల్మాన్ ఖాన్, కన్నడలో సుదీప్ హోస్ట్ లుగా వ్యవహరిస్తున్నారు. ఇక తెలుగులో కింగ్ నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ గేమ్ షో రూపొందుతోంది. సీజన్ 7 కు మాత్రం విపరీతమైన క్రేజ్ వచ్చింది. అన్ని సీజన్స్ కంటే దీనికే ఎక్కువ టీఆర్ఫీ వచ్చింది. రైతుబిడ్డగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఫైనల్ వరకు నిలబడి కప్ కొట్టుకొని వెళ్లాడు.
సీజన్ 7 లో రచ్చ మాములుగా లేదు. అబ్బో సీరియల్ బ్యాచ్ గా కొంతమంది.. మరో బ్యాచ్ గా కొంతమంది.. మధ్యలో పెద్దమనిషిగా శివాజీ ఇలా చాలా ఆట జరిగింది. అయితే ఈ సీజన్ లో ప్రేక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకుంది మాత్రం శివాజి, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ అనే చెప్పాలి. శివాజీ హౌస్ లో ఉన్నవారిని కంట్రోల్ చేయడం, అలాగే ప్రశాంత్ కు సపోర్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ సీజన్ 7 సక్సెస్ అయిన నేపథ్యంలో అనుకున్న సమయం కంటే ముందే సీజన్ 8 సిద్ధం కానుందని సమాచారం. ఆగస్టులో గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారట. కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ కూడా మొదలైందట. ఇప్పటికే కొన్ని పేర్లు తెరపైకి వచ్చాయి. అనూహ్యంగా బ్రహ్మముడి సీరియల్ నటి దీపిక రంగరాజు బిగ్ బాస్ 8 లో పాల్గొంటున్నారని సమాచారం.
Bigg Boss 8 : బిగ్ బాస్ 8 కోసం ఆ సీరియల్ స్టార్‌ని తీసుకొచ్చి పెద్ద సాహసమే చేస్తున్నారుగా..!
స్టార్ మా టాప్ రేటెడ్ సీరియల్స్ లో బ్రహ్మముడి ఒకటి. మానస్-దీపికా రంగరాజు హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దీపికా రంగరాజు చేస్తున్న కావ్య పాత్ర స్పెషల్ అట్రాక్షన్. బ్రహ్మముడి సీరియల్ సక్సెస్ లో దీపికా రంగరాజు పాత్ర చాలా ఉంది. ఒకవేళ దీపికా బిగ్ బాస్ హౌస్లో అడుగుపెడితే ఆ సీరియల్ పరిస్థితి ఏంటనే వాదన ఉంది. అలాగే స్టార్ మా యాజమాన్యం సక్సెస్ఫుల్ సీరియల్ ని అటకెక్కించి దీపికాను బిగ్ బాస్ హౌస్ కి పంపే సాహసం చేస్తారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ప్రస్తుతానికి దీనికి సంబంధించి అనేక ప్రచారాలు జరగుతుండగా, దీనిపై పూర్తి క్లారిటీ లేదు. సీజన్ 8లో యూట్యూబర్ బంచిక్ బబ్లు, సురేఖావాణి, కిరాక్ ఆర్పీ, నటి హేమ, హీరో రాజ్ తరుణ్ లతో పాటు మరికొందరు పేర్లు వైరల్ అవుతున్నాయి.
Beer Kidney Stones : కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఏర్పడటం ప్రస్తుతం సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. కిడ్నీ…
Low-Calorie Snacks : ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలంటే కేవలం ప్రధాన భోజనాలపై మాత్రమే కాదు, మధ్యలో తీసుకునే స్నాక్స్‌పైనా ప్రత్యేక…
Jr NTR : టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న…
Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…
హైదరాబాద్‌లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్‌లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…
Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…
OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…
Ganugabanda : సమాజంలో చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదల, విద్యాభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ టీచర్…
After : తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ హత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహేతర…
Cooking Oil : మన రోజువారీ వంటల్లో వంట నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కూరలు, ఫ్రైలు, స్నాక్స్, పప్పులు..…
This website uses cookies.