Categories: EntertainmentNews

Brahmanandam : ఈయన మినిస్టరా..? ఈయన డిప్యూటీ సీయం..? పవన్ కళ్యాణ్ పట్టుదలే అతడి ఎదుగుదలకి కారణం

Brahmanandam : ప‌వన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘హరిహర వీరమల్లు’ hari hara veera mallu Movie Review ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లోని, శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న బ్రహ్మానందం.. పవన్ కళ్యాణ్ గురించి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. బ్రహ్మానందం మాట్లాడుతూ.. ” పవన్ కళ్యాణ్ మానవత్వం పరిమళించే మంచి మనిషి. చిన్నప్పటి నుండి చూస్తున్నాను. సమాజానికి ఏదో ఒక రకంగా ఉపయోగపడాలి అని తపిస్తూ ఉంటారు.

Brahmanandam : ఈయన మినిస్టరా..? ఈయన డిప్యూటీ సీయం..? పవన్ కళ్యాణ్ పట్టుదలే అతడి ఎదుగుదలకి కారణం

Brahmanandam  : ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ప‌వ‌న్ ఎవరో వేసుకున్న బాటలో నడవలేదు. ఆయన ఓ స్వయం శిల్పి. దేవుడు ఎవరిని ఎలా షేప్ చేస్తాడు అనేది ఎవరూ ఊహించలేరు. ఈయన సినిమా యాక్టర్ ఏంటీ.. ఎవరితోనూ మాట్లాడడు అనుకుంటారు కానీ డెస్టినీ ఆయన్ని హీరోని చేసింది. అలాగే రాజకీయాల్లోకి వెళ్ళాడు. ఈయన మినిస్టరా? ఈయన డిప్యూటీ సీఎం ఏంటి? అనుకుంటే.. డెస్టినీ ఆయన్ని డిప్యూటీ సీఎంని చేసింది. పట్టుదల ఉంటే ఏదైనా చేయొచ్చు అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ నిలువెత్తు నిదర్శనం.పవన్ ఇంకా ఎంతో గొప్ప స్థాయికి ఎదగాలి.

‘నేను చాలా సార్లు చెప్పాను. మనకెందుకయ్యా… ఈ రాజకీయాలు’ అని అన్నాను. కానీ డెస్టినీ ఆయన్ని ఈ స్థాయిలో నిలబెట్టి సమాధానం ఇచ్చింది. భవిష్యత్తులో ఆయన ఎన్నో ఉన్నత శిఖరాలు ఆరోహించవచ్చు. ఆయన్ని ఇంకా పెద్ద స్థాయిలో నిలబెట్టవచ్చు. పవన్ కళ్యాణ్ కి నాకు ఉన్నది స్నేహం కాదు. ఆత్మీయత అంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు బ్ర‌హ్మానందం.

Recent Posts

Blue Berries | బ్లూబెర్రీస్ .. ఆరోగ్యానికి సంజీవని ..చిన్న పండులో అపారమైన మేలు

Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్‌ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…

2 weeks ago

Remedies | మీన రాశి వారికి ఏలినాటి శని రెండో దశ ప్రారంభం..జాగ్రత్తగా ఉండాలని పండితుల హెచ్చరిక

Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…

2 weeks ago

Rukmini Vasanth | రుక్మిణి వసంత్ పేరిట మోసాలు .. సోషల్ మీడియాలో బహిరంగ హెచ్చరిక!

Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్  తన పేరుతో జరుగుతున్న మోసాలపై…

2 weeks ago

Moringa Powder | మహిళల ఆరోగ్యానికి అద్భుత ఔషధం మునగ ఆకు పొడి.. లాభాలు ఎన్నో

Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…

2 weeks ago

Sesame Seeds | మహిళలకు ఆరోగ్య వరం …చిట్టి గింజలతో లాభాలు ఎన్నో

Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…

2 weeks ago

Heart Attacks | భారతదేశంలో పెరుగుతున్న గుండెపోటులు.. నిపుణుల హెచ్చరిక!

Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…

2 weeks ago

Triphala Powder | త్రిఫల చూర్ణం పాలతో తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలు.. శీతాకాలంలో ఎందుకు ప్రత్యేకం తెలుసా?

Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…

2 weeks ago

Mole | జ్యోతిషశాస్త్రం ప్రకారం కుడి బుగ్గపై పుట్టుమచ్చ ఉన్నవారి వ్యక్తిత్వ రహస్యాలు!

Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…

2 weeks ago