Categories: EntertainmentNews

Bunny Vasu : ఏపీఎస్ఆర్టీసీలో తండేల్ ప్ర‌ద‌ర్శ‌న‌.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బ‌న్నీ వాసు

Bunny Vasu : యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి Sai pallavi ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన చిత్రం తండేల్ thandel . ఈ మూవీ గ‌త శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.. నాగ చైతన్య Naga chaitanya  సినిమా కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబ‌ట్టింది ఈ చిత్రం. తండేల్ విడుదలైన రెండో రోజే ఆన్‌లైన్‌ లీక్ కావడం ,ఈ సినిమాను పైరసీ చేసి కొందరు ఆన్‌లైన్‌లో అప్ లోడ్ చేయడం గమనార్హం. ఓ లోకల్‌ ఛానల్‌లోనూ ఈ మూవీ ప్రసారమైంది. తాజాగా పైరసీ వ్యవహారంపై తండేల్ మూవీ నిర్మాత బన్నీ వాసు Bunny Vasu స్పందించారు.

Bunny Vasu : ఏపీఎస్ఆర్టీసీలో తండేల్ ప్ర‌ద‌ర్శ‌న‌.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బ‌న్నీ వాసు

Bunny Vasu బ‌న్నీ వాసు సీరియ‌స్..

ఇప్పటికీ పైరసీ భూతం సినిమా ఇండస్ట్రీకి అవరోధంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పనులకు పాల్పడేవారిని వదిలిపెట్టమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవలే గేమ్ ఛేంజర్‌ సినిమాను సైతం లోకల్ ఛానెల్‌లో ప్రదర్శించారు. ఇప్పుడు తండేల్‌ను పైరసీ చేసినవారిని కేసులు పెడతామని నిర్మాత బన్నీవాసు హెచ్చరించారు.ఓ మీడియా సంస్థ‌లో వ‌చ్చిన న్యూస్‌ ద్వారా APSRTC  ఏపీఎస్ఆర్‌టీసీకి చెందిన‌ బ‌స్సులో తండేల్ పైర‌సీ వెర్ష‌న్ ను ప్ర‌ద‌ర్శించిన‌ట్లు మా దృష్టికి వ‌చ్చింది.

ఇది చ‌ట్ట‌విరుద్ధం, అన్యాయం. సినిమా కోసం రేయింబ‌వ‌ళ్లు అవిశ్రాంతంగా క‌ష్ట‌ప‌డిన ఎంతోమందిని అవ‌మానించ‌డం కూడా. ఒక మూవీ ఎంతోమంది ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, ఆర్టిస్టుల క‌ల అని బ‌న్నీవాసు పేర్కొన్నారు. ఇలాంటివి చేసిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని APSRTC  ఏపీఎస్‌ఆర్‌టీసీ ఛైర్మన్‌ కొనకళ్ల నారాయణరావును నిర్మాత‌ కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయ‌న విజ్ఞప్తి చేశారు.

Recent Posts

Green Chilli | పచ్చి మిరపకాయల అద్భుత గుణాలు .. కారంగా ఉన్నా ఆరోగ్యానికి వరంగా!

Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…

2 hours ago

Lemon | నిమ్మకాయ తొక్కతో చర్మ సంరక్షణ .. వ్యర్థం కాదు, విలువైన ఔషధం!

Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…

5 hours ago

Health Tips | భోజనం తర్వాత తమలపాకు తినడం కేవలం సంప్రదాయం కాదు.. ఆరోగ్యానికి అమృతం!

Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…

6 hours ago

Dried Chillies | ఎండు మిర‌ప‌తో ఎన్నో లాభాలు.. ఆరోగ్యంలో చేర్చుకుంటే చాలా ఉప‌యోగం..!

Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…

8 hours ago

Black In Color | న‌లుపుగా ఉండే ఈ ఫ్రూట్స్ వ‌ల‌న అన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..!

Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…

11 hours ago

Karthika Masam | కార్తీక మాసంలో 4 సోమవారాలు.. నాలుగు వారాలు ఈ ప్ర‌సాదాలు ట్రై చేయండి

Karthika Masam | కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రతి సోమవారం భక్తులు పరమేశ్వరుడిని పూజిస్తూ, ఉపవాస దీక్షలు…

14 hours ago

Dresses | ఫ్యాషన్‌ కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టకండి .. బిగుతుగా ఉండే దుస్తులు కలిగించే ప్రమాదాలు

Dresses | ఈ రోజుల్లో ఫ్యాషన్ అంటే అందరికీ మక్కువ. స్టైలిష్‌గా, ట్రెండీగా కనిపించాలన్న కోరికతో చాలా మంది ఫిట్టెడ్…

1 day ago

Health Tips | బ్రహ్మీ,వందకు పైగా రోగాలకు ఔషధం .. ఆయుర్వేదం చెబుతున్న అద్భుత లాభాలు

Health Tips | ఆయుర్వేదం చెప్పే ప్రతి మూలికకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే వాటిలో “బ్రహ్మీ” అనే ఔషధ…

1 day ago