
Chaitanya : చాలా రోజులుగా సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక కొణిదెల విడాకుల గురించి న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీలో చిరంజీవి కూతురు శ్రీజ కూడా విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. ఇప్పుడు నాగబాబు కూతురు నిహారిక కూడా విడాకులు తీసుకొని మెగా ఫ్యామిలీ పరువు తీసేశారు. దీంతో సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ గురించి హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే రీసెంట్ గా మెగా డాటర్ నిహారిక విడాకులు గురించి వస్తున్న కామెంట్స్ కి ఆమె పిక్చర్స్ ని ఆమె భర్త చైతన్య పిక్చర్స్ ని యాడ్ చేసి తెగ ట్రెండ్ చేస్తున్నారు.
అయితే నిహారికకు షాక్ ఇచ్చేలా చైతన్య చేసిన పని ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. జొన్నలగడ్డ ఫ్యామిలీతో కంపేర్ చేస్తే నిహారిక ఫ్యామిలీ చాలా ఎక్కువ. ఎవరైనా సరే నిహారిక చైతన్య విడాకులు తీసుకున్నారు అంటే చైతన్యకే పెద్ద లాస్ అంటూ చెప్పే వాళ్ళు ఎక్కువమంది ఉన్నారు. ఎందుకంటే నిహారిక వెల్ సెటిల్ , పాపులారిటీ పబ్లిసిటీ ఉన్న ఫ్యామిలీ. చైతన్య ది చాలా సింపుల్ హోమ్లీ ఫ్యామిలీ. అయితే నిహారిక లాంటి స్టార్ తో విడాకులు తీసుకున్న తర్వాత చైతన్య పరిస్థితి ఎలా ఉంటుంది అని అందరూ టెన్షన్ పడుతున్నారు. అయితే అలాంటి వాళ్ళకి అదిరిపోయే షాక్ ఇచ్చాడు చైతన్య.
నేను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను. సూపర్ హిట్ గా ఉన్నాను అంటూ జిమ్లో వర్కౌట్స్ చేస్తున్న ఫోటోలు షేర్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో ఆ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. నిహారిక తో విడాకులు తీసుకున్నందుకు నాకే ప్రాబ్లం లేదు అన్న రేంజ్ లో చైతన్య నిహారిక దీటుగా వర్కౌట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో చైతన్య పెట్టిన పోస్ట్ నిహారికకి కౌంటర్ గానే ఉంది అంటూ తెలుస్తుంది. ఇటీవల నిహారిక జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న ఫోటోలు వీడియోలు తెగ వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. దానికి తగ్గట్టుగా నిహారికకు షాక్ ఇచ్చేలా చైతన్య జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఫోటోలు షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.