Chammak Chandra Re Entry in Mallemala And Sridevi Drama Company
Chammak Chandra : బుల్లితెరపై ఆర్టిస్టులకు చాలానే ఆఫర్లు ఉంటాయి. కానీ శాశ్వతంగా ఆఫర్లు ఇచ్చేది.. ఎప్పుడూ డోర్లు తెరిచి ఉంచేది మాత్రం ఈటీవీ, మల్లెమాలనే. అందులోంచి ఎంతో మంది ఆర్టిస్టులు పుట్టుకొచ్చారు.. పైకి ఎదిగారు.. మళ్లీ వేరే చోట్లకు వెళ్లారు.. కాలం కలిసి రాక మళ్లీ వెనక్కి వచ్చారు.. అలా ఎంతో మందిని మల్లెమాల అక్కున చేర్చుకుంటూనే ఉంది. అలా బయటకు వెళ్లి వచ్చిన వారి లిస్టులో చమ్మక్ చంద్ర కూడా చేరిపోయాడు. నాగబాబుతో కలిసి చమ్మక్ చంద్ర వెళ్లిన విషయం తెలిసిందే.
ఆ తరువాత స్టార్ మా, జీ తెలుగు వంటి చానెళ్లలో కొన్ని రోజులు షోలు చేశాడు. వాటిని చివరకు ఎత్తేశారు. ఇప్పుడు ఖాళీగా ఉన్న చమ్మక్ చంద్రకు మళ్లీ మల్లెమాల అవకాశం ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో చమ్మక్ చంద్ర ఎంట్రీ ఇచ్చాడు. రాఖీ స్పెషల్‌గా చేసిన ఈ ఈవెంట్‌లో చంద్ర కనిపించాడు. ఏంటి మారిపోయాడు అనుకుంటున్నారా? సెట్ మారింది కానీ నేను మారలేదు అని ఎంట్రీతోనే కౌంటర్ వేశాడు.
Chammak Chandra Re Entry in Mallemala And Sridevi Drama Company
చాలా రోజుల తరువాత చంద్రన్న మళ్ళీ రావడం ఆనందంగా ఉంది, చంద్రన్న స్కిట్స్ చూసే.. నేను జబర్దస్త్ చూసేవాడిని, చమ్మక్ చంద్ర గారు రావడం చాలా ఆనందంగా వుంది, చమ్మక్ చంద్ర గారు , చాలా రోజులయింది మిమ్మల్ని చూసి, చమ్మక్ చంద్ర గారు ఆయనతో పాటు రచ్చ రవి ఇలాగే షోలో కంటిన్యూ అయితే బాగుంటుంది.. హాయ్ చమ్మక్ చంద్ర భయ్యా, అప్పుడప్పుడైనా వీలు చూసుకుని జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీకి కొంచెం రా బ్రదర్ నీ కామెడీని చాలా మిస్ అవుతున్నాము అంటూ ఇలా నెటిజన్లు కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు.
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
This website uses cookies.