Allu Arha : తిరుమలలో అల్లు అర్హని గిల్లిన వ్యక్తి.. ఓ రేంజ్‌లో ఫైర్ అయిన సమంత ఫ్రెండ్..!
Allu Arha : డబ్బిండ్ ఆర్టిస్ట్‌గా,సింగర్‌గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న చిన్మయి మీటూ ఉద్యమం తర్వాత హాట్ టాపిక్‌గా మారింది. ఎక్కువగా లైంగిక దాడులపై సంచలన కామెంట్స్ చేస్తూ వార్తలలో నిలుస్తుంది.చిన్మయి ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ వేసి ఇలా కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుందన్న సంగతి తెలిసిందే. తనకు అవసరం ఉన్నా, లేకపోయినా ఇలాంటి పోస్టుల మీద రియాక్ట్ అవుతూనే ఉంటుంది. తన భర్త రాహుల్ రవీంద్రన్, పాప గురించి వేసిన పోస్ట్.. తండ్రీకూతుళ్ల రిలేేషన్ మీద ఇలాంటి పోస్ట్ వేస్తావా? తండ్రీకూతుళ్ల బంధాన్ని కూడా తప్పుగా చూస్తావా? అంటూ చిన్మయి మీద దారుణంగా ట్రోలింగ్స్ వేశారు. దీంతో చిన్మయి కూడా ఏ మాత్రం తగ్గకుండా ట్రోలర్లకు సమాధానం ఇస్తూ వచ్చింది.
గత కొన్నిరోజులుగా తెలుగు సోషల్ మీడియా సమాజం, తెలుగు ట్రోలర్లు, మీమర్లతో చిన్మయి చేస్తున్న పోరాటం, వాళ్లు చిన్మయి మీద చేస్తున్న ట్రోలింగ్ అందరికీ తెలిసిందే. సొంత కూతురైనా సరే.. సొంత తండ్రైనా సరే.. పాపకు ఇష్టం లేకుండా ముట్టుకోవడం, ముద్దు పెట్టుకోవడం వంటి చేయొద్దంటూ చిన్మయి చెప్పిన మాటలతో ఒక్కసారిగా ఆమె మీద ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. కన్సెంట్ గురించి చెప్పిన చిన్మయిని ప్రతీ విషయంలోకి లాగి మరీ ట్రోలింగ్ చేస్తున్నారు.పిల్లలు తినరని మారాం చేస్తారు.. అప్పుడు కూడా వాళ్లని బలవంత పెట్టొద్దా? , స్కూల్‌కి వెళ్లమని గొడవ చేస్తారు అప్పుడు కూడా బలవంతం చేయొద్దా? అంటూ ఇలా అర్థం లేని వాదనతో చిన్మయిని ట్రోల్ చేస్తూ వచ్చారు.
Allu Arha : తిరుమలలో అల్లు అర్హని గిల్లిన వ్యక్తి.. ఓ రేంజ్‌లో ఫైర్ అయిన సమంత ఫ్రెండ్..!
ఇటీవల అల్లు స్నేహా రెడ్డి తిరుమలకు వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. ఆమెతో పాటుగా పిల్లలని తీసుకెళ్లింది. ఈ క్రమంలో అల్లు అర్హకు చేదు అనుభవం ఎదురైంది. అర్హను చూసిన టీటీడీ సిబ్బంది ఒకతను అర్హ బుగ్గల్ని గిల్లే ప్రయత్నం చేశాడు. ఇక అర్హను ముద్దు పెట్టుకునే క్రమంలో అర్హ బుగ్గల్ని పట్టుకున్నాడు. కానీ అర్హ మాత్రం అతడి చేతిని విసిరికొట్టేసింది. అతని వల్ల ఇబ్బందిగా అర్హ ఫీల్ అయ్యినట్లు తెలుస్తుంది. ఆ ఘటనకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. దీనిపై స్పందించిన చిన్మయి.. పిల్లలకు ఇష్టం లేదనేది మోహంలో బాగా కనిపిస్తుంది. మొహం చూస్తే తెలుస్తుంది.. కనీసం వేరే వాళ్ల పిల్లల్ని అయినా అలా టచ్ చేయకుండా ఉండండి అని చిన్మయి కోరింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.. ఇక ఈ విషయం పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా సీరియస్ అవుతున్నారు.
Children : చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు సులభంగా తినాలని టీవీలో కార్టూన్‌లు లేదా రైమ్‌లు చూపిస్తూ ఆహారం తినిపిస్తారు.…
Pomegranate : పండ్ల రాజుగా పరిగణించబడే దానిమ్మ పండు రుచి పరంగా మాత్రమే కాదు, ఆరోగ్య పరంగా కూడా అమూల్యమైనదిగా…
Jobs : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో…
Tiffin : మన శరీరం రోజంతా శక్తివంతంగా ఉండాలంటే ఉదయం తీసుకునే అల్పాహారం (టిఫిన్) చాలా ముఖ్యం. అల్పాహారం మానేస్తే…
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్‌లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
This website uses cookies.