Home » Entertainment » Chiranjeevi Waltair Veerayya Movie Trailer Release
Entertainment

Waltair Veerayya : చిరంజీవి ఫ్యాన్స్ కి పూనకాలే రోయ్ .. వాల్తేరు వీరయ్య నుంచి తట్టుకోలేని న్యూస్ వచ్చేసింది…!!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: January 5, 2023 7:51 pm
Advertisement

Waltair Veerayya : సంక్రాంతి కానుకగా బాలయ్య, చిరంజీవి సినిమాలు విడుదల కావడానికి రెడీగా ఉన్నాయి. వీరిద్దరి సినిమాలతో పాటు కోలీవుడ్ స్టార్స్ విజయ్ ‘ వారసుడు ‘ అజయ్ ‘ తూనీవు ‘ సినిమాలతో బరిలోకి దిగనున్నారు. ఇక చిరంజీవి ‘ వాల్తేరు వీరయ్య ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక బాలయ్య ‘ వీర సింహారెడ్డి ‘ సినిమాతో థియేటర్స్ లో సందడి చేయనున్నాడు. ‘ వారసుడు ‘, అజిత్ ‘ తునివు ‘ సినిమా టీజర్లు విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంటున్నాయి. ఇక బాలయ్య ‘ వీర సింహారెడ్డి ‘ సినిమా టీజర్ కూడా విడుదల భారీ రెస్పాన్స్ ను దక్కించుకుంది.

Advertisement

ఇక చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలోని పాటలు, ఫస్ట్ లుక్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా వాల్తేరు వీరయ్య సినిమాలో స్పెషల్ సాంగ్ అందరిని బాగా ఆకట్టుకుంది. రవితేజకు సంబంధించిన ఎమోషనల్ టీజర్ విడుదల చేశారు. దీనికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో అభిమానుల్లో ఈ సినిమాపై మరింత నమ్మకం పెరిగింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.

chiranjeevi Waltair Veerayya movie trailer release

Advertisement

వాల్తేరు వీరయ్య సినిమా ట్రైలర్ ఈరోజు విడుదల అవుతుందని వార్తలు వస్తున్నాయి. దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురుచూస్తున్నారు. అయితే ఈ విషయాన్ని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు. సంక్రాంతికి వస్తున్న ఈ నాలుగు సినిమాలలో ఏవి బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకుంటాయో చూడాలి. దాదాపుగా చిరంజీవి, బాలయ్య పదేళ్ల తర్వాత బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నారు. ఏ సినిమా బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకుంటుందో చూడాలి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి