Home » Entertainment » Chirutha Fame Neha Sharma Latest Photoshoot
Entertainment

Neha Sharma : వింత రకం లో దుస్తులు.. ఎద అందాలు బయటపెట్టేసిన ‘చిరుత’ భామ

Authored By
aruna
The Telugu News | Updated on: August 5, 2022 12:26 am
Advertisement

Neha Sharma : చిరుత సినిమా తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చిన చిరుత సినిమా మెగా అభిమానులకు స్పెషల్‌గా ఉంటుంది. ఇక ఈ చిత్రం రామ్ చరణ్ కెరీర్‌కు ఎంతో ఉపయోగపడింది. మొదటి సినిమాతోనే మాస్ హీరోగా, యాక్షన్, డ్యాన్సుల్లో మేటి అనిపించేలా ఉండిపోయింది. అయితే ఈ చిత్రంతోనే నేహా శర్మ తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆమెను ఎవ్వరూ అంతగా పట్టించుకోలేదు.

Advertisement

చిరుత సినిమాలో అందరూ కూడా రామ్ చరణ్‌నే చూశారు. నేహా శర్మను అంతగా ఫోకస్ చేయలేదు. కానీ నేహా శర్మ అందాలు, పొగరు, యాటిట్యూడ్, నటన అందరికీ నచ్చేసింది. ఆ తరువాత నేహా శర్మ కుర్రాడు అనే ఒకే ఒక్క తెలుగు సినిమాలో కనిపించింది. ఆ సినిమా పర్వాలేదనిపించినా నేహాకు మాత్రం ఆఫర్లు రాలేదు. అలా చివరకు బాలీవుడ్‌లో సెటిల్ అయింది. అడపా దడపా చిత్రాలు చేసుకుంటూ కాలాన్ని గడిపేస్తోంది. కానీ ఆమెకంటూ స్టార్ ఇమేజ్ మాత్రం రావడం లేదు.

Chirutha Fame Neha Sharma Latest Photoshoot

Advertisement

కానీ సోషల్ మీడియాలో మాత్రం నేహా శర్మ తన అందాల ప్రదర్శనతో అందరికీ చెమటలు పట్టిస్తుంటుంది. తన చెల్లి, తాను కలిసి చేసే అందాల విందుకు అందరూ ఫిదా అవ్వాల్సిందే. బికినీ, బీచ్ అంటూ నేహా శర్మ తన అందాలను విచ్చలవిడిగా ప్రదర్శిస్తుంటుంది. తాజాగా ఆమె తన ఎద అందాలు క్లియర్‌గా కనిపించేలా వింత లో దుస్తులు వేసుకుంది. ఆమె ధరించిన బ్రా వెరైటీగా ఉండటంతో ఎద అందాలు, క్లీ వేజ్ షో క్లియర్‌గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో ఓ రేంజ్లో చక్కర్లు కొడుతున్నాయి.

Chirutha Fame Neha Sharma Latest Photoshoot

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి