
Rajamouli : రాజమౌళిపై సంచలన ఆరోపణలు చేసిన ఆయన స్నేహితుడు..!
Rajamouli : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి Rajamouliపై ఆయన స్నేహితుడు సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. రాజమౌళితో తనకు 34 ఏళ్ల స్నేహం ఉందని చెప్పిన శ్రీనివాసరావు ..ఒక అమ్మాయితో ట్రయాంగిల్ లవ్ స్టోరీతో తమ మధ్య విభేదాలు మొదలయ్యాయని తెలిపారు. ఆమెను ముందు రాజమౌళి ప్రేమించాడని, ఆ తర్వాత తాను ప్రేమించానని చెప్పారు.
Rajamouli : రాజమౌళిపై సంచలన ఆరోపణలు చేసిన ఆయన స్నేహితుడు..!
ఈ విషయాలను ఎవరికో చెప్పాననే అనుమానంతో తనను వేధించడం మొదలు పెట్టాడని శ్రీనివాసరావు Srinivasa rao తెలిపారు. రాజమౌళి టార్చర్ ను 54 ఏళ్ల వయసులో తాను తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. రాజమౌళికి తాంత్రిక విద్యలు కూడా తెలుసని… ఆయనకు పోటీగా ఉన్న డైరెక్టర్లు అందరినీ తొక్కేశాడని, ఇప్పుడు మరికొందరు దర్శకులను టార్గెట్ చేశాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజమౌళి టార్చర్ ను భరించలేకపోతున్నానని… ఆత్మహత్య చేసుకుంటానని సెల్ఫీ వీడియోతో పాటు ఒక లేఖను కూడా విడుదల చేశారు. రాజమౌళి డైరెక్టర్ గా ఎదగడానికి తన జీవితం మొత్తం ధార పోశానని చెప్పారు. ఆయన కోసమే ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ Batchelor గానే మిగిలిపోయానన్నారు. రాజమౌళి వల్లే నా జీవితం నాశనం అయ్యిందని కూడా ఆయన అన్నారు.
KCR : తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో phone tapping case తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది.…
Prabhas : మారుతి దర్శకత్వంలో Maruti Direction ప్రభాస్ హీరోగా వచ్చిన చిత్రం ‘ది రాజాసాబ్’ అనుకున్న స్థాయిలో విజయం…
Rythu Bharosa : యాసంగి పంట Yasangi panta సీజన్ ప్రారంభమై ఇప్పటికే రెండు నెలలు గడుస్తుతుంది. కానీ ప్రభుత్వ…
Ration Card: ఆంధ్రప్రదేశ్‌లోని రేషన్ కార్డు లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అందించింది. ఇప్పటివరకు రేషన్ దుకాణాల్లో బియ్యం,…
Twins for Ram Charan : మెగా పవర్ స్టార్ రాంచరణ్ Ram Charan , ఉపాసన upasana దంపతులు…
Union Budget 2026 Women's : పార్లమెంటులో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను Nirmala Sitharaman Budget…
Nirmala Sitharaman Budget 2026 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ Nirmala Sitharaman వరుసగా తొమ్మిదవసారి కేంద్ర…
Union Budget 2026 New IT Act : కేంద్ర బడ్జెట్ 2026 ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్…
This website uses cookies.