Johnny Master : జానీ మాస్టర్ అక్రమాల గురించి పవన్ కళ్యాణ్‌కి కొరియర్.. అందులో ఏముంది అంటే..!
Johnny Master : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పనులు మొదలు పెట్టాడు. అధికారులతో చర్చలు జరుపుతూ అన్ని విషయాలు అడిగి తెలసుకుంటున్నాడు. ఆయనకి కొందరు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో జానీ మాస్టర్ గురించి ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశం అయింది. ప్రముఖ సినిమా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పేరు తెలియని వాళ్లు ఉండరు.. ఈయన ఇండస్ట్రీలోని స్టార్ హీరోల చేత స్టెప్పులు వేయించాడు.. ప్రస్తుతం సినిమాలను చేస్తూనే మరోవైపు బుల్లి తెరపై ప్రసారం అవుతున్న ప్రముఖ డ్యాన్స్ షో ఢీ లో జడ్జిగా వ్యవహారిస్తున్నారు..
జానీ మాస్టర్ పై ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అంతేకాదు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.. జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అన్న విషయం తెలిసిందే.. మరి దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలాంటి చర్యలు తీసుకుంటాడా అనేది ఆసక్తిగా మారింది.. డ్యాన్సర్ సతీష్ మాస్టర్ పై ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.. ఈ నెల 5 న కూడా సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఆ ఫిర్యాదులో జానీ మాస్టర్ అతన్ని షూటింగ్ లకు పిలవద్దని యూనిట్ కు ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు సతీష్ పోలీసుల ఫోర్యాదులో పేర్కొన్నాడు.. అతను డ్యాన్స్ ను జీవితంగా భావిస్తున్నాను.. ఇప్పుడు మాస్టర్ నా కేరీర్ ను నాశనం చేస్తున్నాడని పోలీసుల ముందు వాపోయినట్లు సమాచారం.
Johnny Master : జానీ మాస్టర్ అక్రమాల గురించి పవన్ కళ్యాణ్‌కి కొరియర్.. అందులో ఏముంది అంటే..!
జానీ మాస్టర్‌పై చేసిన కంప్లైంట్ విషయంలో పోలీసులు సరిగ్గా స్పందించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ పవన్‌కి కంప్లైట్ చేశాడని టాక్. తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌కి జానీ మాస్టర్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. జానీ మాస్టర్ జనసేన పార్టీలో చేరి ఇటీవల అగ్రెసివ్‌గా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. ప్రత్యర్థులపై విరుచుకుపడ్డాడు. అంతేకాదు ఎమ్మెల్యే పదవి కోసం టికెట్ కూడా ఆశించాడు. కూటమి సర్దుబాటులో భాగంగా ఆయనకు టికెట్ రాలేదు. కానీ జనసేన నాయకుడిగా కొనసాగుతున్నారు. మరి జానీ మాస్టర్ పై వచ్చిన ఫిర్యాదుని పవన్ కళ్యాణ్ ఏ రకంగా సాల్వ్ చేస్తాడో చూడాలి.
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ…
Cricketer : ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు…
Kingdom Movie Collections : విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన కింగ్డమ్ జూలై 31న భారీ అంచనాల మధ్య…
Super Food : ఖర్జూరాలు చూడగానే ఎర్రగా నోరూరిపోతుంది. వీటిని తింటే ఆరోగ్యమని తెగ తినేస్తూ ఉంటారు. ఇక్కడ తెలుసుకోవలసిన…
Apple Peels : ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఒక యాపిల్ తినాలి అని వైద్యులు సలహా ఇస్తూనే ఉంటారు.…
Varalakshmi Kataksham : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రావణమాసానికి ఎంతో ప్రత్యేకత ఉందని చెబుతున్నారు పండితులు. ఇంకా,లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తికి…
Goji Berries : స్ట్రాబెర్రీ,చెర్రీ పండ్లు గురించి చాలామందికి తెలుసు.కానీ గోజీ బెర్రీల గురించి ఎప్పుడైనా విన్నారా... దీని గురించి…
Rakhi Festival : ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన రాఖీ పండుగ వచ్చినది. సోదరీ సోదరీమణులు ఎంతో ఆత్మీయంగా…
This website uses cookies.