
Navdeep : ఏంటి నవదీప్ రెమ్యునరేషన్ ఇంకా అంత టచ్ కాలే.. ఈ సినిమా తర్వాత అంటు స్టన్నింగ్ కామెంట్స్
Navdeep : ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లలో ముందుగా మనకు గుర్తుకు వచ్చేది ప్రభాస్, నవదీప్ పేర్లు. ప్రభాస్ ఇప్పట్లో పెళ్లి చేసుకునేలా కనిపించడం లేదు. ఆయన బాటలోనే నవదీప్ వెళుతున్నట్టుగా కనిపిస్తుంది. జై సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి.. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులని ఎంతగానో అలరించాడు నవదీప్. ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు స్నేహితుడిగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. విలన్ పాత్రలలో తనదైన నటనతో అలరించారు. అయితే ఇప్పుడు నవదీప్‌కి పెద్దగా హిట్స్ దక్కడం లేదు. ఈ క్రమంలో వెండితెరపై నటిస్తూనే ఓటీటీలోను సత్తా చాటుతున్నాడు. అలానే షోస్‌లో కూడా సందడి చేస్తూ అలరిస్తున్నాడు. వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తున్నా.. పెళ్లి ఊసే ఎత్తడం లేదు నవదీప్.
ఆయనని పలు సందర్భాలలో నెటిజన్స్ ట్రోల్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. గడ్డం తెల్లబడుతుందన్నా… పెళ్లి చేసుకో అంటూ నెట్టింట్లో సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ కామెంట్స్ చూసిన నవదీప్.. వద్దురా సోదరా అంటున్నాడు. నవదీప్ కొంత విరామం తర్వాత హీరోగా, నవదీప్ 2.Oగా కనిపించబోతున్న చిత్రం ‘లవ్,మౌళి’. విభిన్నమైన, వైవిధ్యమైన ఈ చిత్రానికి అవనీంద్ర దర్శకుడు కాగా, ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌తో కలిసి.. టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నీషియన్స్‌కి అడ్డాగా మారిన సి స్పేస్ నిర్మిస్తుండడం విశేషం. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 19న విడుదల చేయబోతున్నట్లుగా కొద్ది రోజుల క్రితం మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ప్రమోషనల్ స్పీడ్ పెంచారు.
Navdeep : ఏంటి నవదీప్ రెమ్యునరేషన్ ఇంకా అంత టచ్ కాలే.. ఈ సినిమా తర్వాత అంటు స్టన్నింగ్ కామెంట్స్
అయితే తాజాగా తన రెమ్యునరేషన్ గురించి మాట్లాడిన నవదీప్ హీరోగా సినిమాలు చేసినప్పుడు ఒక రెమ్యునరేషన్ వస్తుంది. పెద్ద సినిమాలలో సపోర్టింగ్ రోల్ చేసినప్పుడు ఒక రెమ్యునరేషన్ ఇస్తారు. సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. సినిమాకి నేను అవసరమా, నా పాత్ర దానికి సూట్ అవుతుందా ఇలా వంద ఫ్యాక్టర్స్ అనేవి తప్పకుండా ఉంటాయి.అయితే ఇప్పటి వరకు కోటి రూపాయల రెమ్యునరేషన్ టచ్ చేయలేదు. ఫ్యూచర్‌లో చేస్తానేమో అంటూ స్టన్నింగ్ కామెంట్స్ చేశారు నవదీప్.
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
This website uses cookies.