
Darshan : క్రైమ్ సినిమాను తలపిస్తున్న దర్శన్ అభిమాని హత్య కేసు
Darshan : భార్యను వదిలేసి హీరోయిన్‌తో సహజీవనం చేసిన కన్నడ హీరో దర్శన్.. ప్రశ్నించిన అభిమానిని హత్య కన్నడ సినీ హీరో చాలెంజింగ్ స్టార్ దర్శన్ అరెస్ట్ కేసులో విస్తుపోయే విషయాలు బయటికి వచ్చాయి హీరో దర్శన్‌కు విజయలక్ష్మి అనే మహిళతో కొన్ని సంవత్సరాల క్రితం వివాహం అయింది.. అయితే అతడు భార్యకు దూరంగా ఉంటూ పవిత్ర గౌడ అనే కన్నడ హీరోయిన్‌తో సహజీవనం చేస్తున్నాడు.
ఈ విషయం తెలుసుకున్న రేణుక స్వామి అనే ఒక దర్శన్ అభిమాని పవిత్ర గౌడ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫోటోల మీద అసభ్యంగా కామెంట్ చేసేవాడు.. దర్శన్ తన భార్యతో విడిపోవడానికి పవిత్ర కారణమని భావిస్తూ ఆయనని విడిచి పెట్టాలని బూతులతో బెదిరించేవాడు.
Darshan : క్రైమ్ సినిమాను తలపిస్తున్న దర్శన్ అభిమాని హత్య కేసు
అది సహించలేని పవిత్ర గౌడ మరియు దర్శన్ అతనికి వార్నింగ్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యి.. దర్శన్ తన అభిమాన సంఘం నాయకుల చేత రేణుక స్వామిని కిడ్నాప్ చేయించి బెంగళూరులోని ఓ గోడౌన్లో చిత్రహింసలు పెట్టి అతడిని చంపి ఓ చెరువులో శవాన్ని పడేశాడు. శవాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా ఈ హత్యకి దర్శన్ కి సంబంధం ఉన్నటు నిర్ధారించి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ప్రత్యేక లక్షణాలు, బలాలు, బలహీనతలు ఉంటాయి. గ్రహాల సంచారం,…
Beer Kidney Stones : కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఏర్పడటం ప్రస్తుతం సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. కిడ్నీ…
Low-Calorie Snacks : ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలంటే కేవలం ప్రధాన భోజనాలపై మాత్రమే కాదు, మధ్యలో తీసుకునే స్నాక్స్‌పైనా ప్రత్యేక…
Jr NTR : టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న…
Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…
హైదరాబాద్‌లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్‌లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…
Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…
OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…
Ganugabanda : సమాజంలో చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదల, విద్యాభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ టీచర్…
After : తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ హత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహేతర…
This website uses cookies.