
Deepika padukone : ఎద ఎత్తులతో రచ్చ చేస్తున్న దీపికా పదుకోనే.. డ్రెస్ మొత్తం కిందికి అని హాట్ వీడియో...
Deepika padukone : బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తెలుగులో డెబ్యూ అయిన ‘ చెన్నై ఎక్స్ ప్రెస్ ‘, ‘ పఠాన్ ‘ సినిమాలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులో నటించకపోయినా ఈ బ్యూటీ కి మన దగ్గర కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. తన లేటెస్ట్ హాట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాను హీటెక్కిస్తూ ఉంటారు. తాజాగా ఆమెకి సంబంధించిన వీడియో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. ఈ వీడియో పై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేశారు.
తాజాగా ముంబైలో జియో వరల్డ్ ప్లాజా ఈవెంట్ కి దీపికా పదుకొనే, అలియా భట్, సారా, జాన్వీ కపూర్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో దీపికా పదుకొనే ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది. ఎద అందాలతో రచ్చ చేసింది. కార్సెట్ ప్యాటర్న్‌లు, ఫుల్ స్లీవ్‌లు మరియు నడుము వద్ద బెల్ట్‌తో కూడిన బూడిదరంగు వెల్వెట్ ఆఫ్-షోల్డర్ డ్రెస్‌లో దీపికా పదుకొణె ఆకర్షణీయంగా కనిపించింది. ఎద అందాలు కనిపించేలా దీపికా పదుకోనే బోల్డ్ షో చేస్తుంది. రెడ్ మ్యాట్ పై వాక్ చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఈవెంట్ కి సంబంధించిన వీడియో బాలీవుడ్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
అంబానీ ఏర్పాటు చేసిన జియో వరల్డ్ లాంచ్ ఈవెంట్ లో బాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేశారు. దీపికా పదుకొనే, అలియా భట్, సారా, రణ్ వీర్ సింగ్, జాన్వీ కపూర్ ఉత్తమ వస్త్రధారణతో రెడ్ కార్పెట్ పై నడిచి ఫోజులు ఇచ్చారు. వీళ్లంతా అంబానీ కుటుంబంతో కలిసి జియో వరల్డ్ ప్లాజా లాంచ్ ఈవెంట్ నుబ జరుపుకున్నారు. తమ అందచందాలతో ఈవెంట్ ను మరింత గ్లామర్ గా మరల్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీపికా పదుకొనే టూ హాట్ అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.