Deepika Padukone husband stunning photo shoot
Deepika padikone : దీపికా పదుకొనే…ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన దీపికి త్వరలో తెలుగు ప్రేక్షకులని పలకరించనుంది. ఆమె తన నటనతో దేశ వ్యాప్తంగా అభిమానుల్నీ ఏర్పరుచుకున్నారు. కాగా పెళ్లైన తర్వాత తన భర్తతో కలిసి నటించిన ‘83’ మూవీ కానుకగా విడుదలైంది. మంచి టాక్ వచ్చినా.. అందుకు తగ్గ కలెక్షన్లు మాత్రం రాలేదు.దీపికా 2018లో ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ను ప్రేమ వివాహం చేసుకుంది. దీపికా బాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి మంచి సక్సెస్ ను అందుకుంది. కన్నడ సినిమాతో ను ప్రారంభించిన దీపికా పదుకొనే సల్మాన్ ఖాన్ తప్పించి మిగతా బాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించింది.
ప్రస్తుతం ఈమె తెలుగులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ‘ప్రాజెక్ట్ K’లో హీరోయిన్‌గా నటిస్తోంది.పెళ్లైన తర్వాత కూడా దీపిక సినిమాలతో దూసుకుపోతుంది. యంగ్ హీరో సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండే ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం గెహ్రైయాన్ అనే సినిమా చేస్తుంది . ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, ప్రచార వీడియోస్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈనెల 11న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్‌తోపాటు.. హీరోయిన్ దీపిక పదుకునే.. సిద్దాంత్ చతర్వేది ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్నారు. గేహ్రియాన్ సినిమా ఇంటిమేట్ సీన్లలో రెచ్చిపోయింది దీపికా.
deepika padukone reply whether she took ranveer singh permission
మరి దీనికి భర్త పర్మిషన్ తీసుకున్నావా? అని కొందరు సోషల్ మీడియాలో హీరోయిన్‌ను నిలదీస్తూ ఆడేసుకుంటున్నారు. ఈ ప్రశ్నలు విని ఒంటికాలిపై లేచింది దీపికా. తాజా ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడుతూ.. ‘అసలు దాని గురించి స్పందించడం కూడా మూర్ఖత్వమే. నేనసలు కామెంట్స్ కూడా చదవను. నా భర్త కూడా కామెంట్స్ చదవడు. ఛీ ఇంత తెలివితక్కువగా ఎలా మాట్లాడాతారో అనిపిస్తుంది. అయినా సినిమా చూశాక రణ్‌వీర్ గర్వంగా ఫీలవుతాడు. మరీ ముఖ్యంగా నా నటనకు మంత్రముగ్ధుడవుతాడు’ అని బదులిచ్చింది దీపికా. షకున్ భత్రా దర్శకత్వం వహించిన గెహ్రియాన్‌లో సిద్ధాంత్ చతుర్వేది, అనన్యా పాండే ముఖ్య పాత్రలు పోషించారు.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.