Home » Entertainment » Deepika Pilli Stunning Looks Viral
Entertainment

Deepika Pilli : చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్న దీపికా పిల్లి.. ఆ అందాల‌కు ఫిదా కావల్సిందే…!

Authored By
Sam C
The Telugu News | Published on: April 10, 2022, 10:00 am
Advertisement

Deepika Pilli : దీపికా పిల్లి.. ఇప్పుడు ఈ అమ్మ‌డు కూడా తెగ సంద‌డి చేస్తుంది. టిక్ ‌టాక్ నుంచి మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న దీపిక పిల్లి .. ఇప్పుడు బుల్లితెర‌పై దూసుకుపోతుంది. ఈటీవీలో ప్ర‌సారం అయ్యే డ్యాన్స్ రియాలిటీ షో ఢీ 13లో మెంటార్ గా ఉండ‌గా, ఆ స‌మ‌యంలో ఆదితో క‌లిసి తెగ సంద‌డి చేసింది. ఉన్న‌న్ని రోజులు ఈ అమ్మ‌డు చేసిన ర‌చ్చ మాములుగా లేదు. కాగా ఈ బ్యూటీకి సోష‌ల్ మీడియాలోనూ మంచి క్రేజ్ ఉంది. ఇటీవలే దీపికా ఇన్‌స్టా ఫాలోవ‌ర్ల సంఖ్య 2 మిలియ‌న్‌కు చేరింది. ఎప్ప‌టిక‌ప్పుడు అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేస్తుంటుంది. తాజాగా దీపికా పిల్లి చేసిన షో న‌భూతో న‌భ‌విష్య‌త్ అని చెప్పాలి.

Advertisement

దీపికా పిల్లి తాజాగా త‌న ఎద అందాలు ఆర‌బోస్తూ కుర్ర‌కారు గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తేలా చేసింది. దీపికా పిల్లిని ఇలా చూసి హాలీవుడ్ హీరోయిన్‌లా ఉంద‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. దీపికా ఫోటోలు చూసిన నెటిజెన్స్ ఒక్కొక్కరిగా తమ ఫీలింగ్స్ కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. గార్జియస్, సూపర్, అతిలోక సుందరి అంటూ… కామెంట్స్ చేస్తున్నారు. ఇక లక్షల్లో దీపిక పిల్లి ఫొటోలకు లైక్స్ కొడుతుండగా, క్షణాల్లో వైరల్ కావడం జరిగింది. అనతి కాలంలోనే మంచి పాపులారిటీ తెచ్చుకున్న దీపికా పిల్లిని ఇంస్టాగ్రామ్ లో రెండు మిలియన్స్ వరకు ఫాలో కావడం విశేషం.చిలిపిగా కవ్విస్తూ ఈ అమ్మడు దిగిన ఈ నయా ఫోటో షూట్‌ పిక్స్ నెటిజన్లని, ఆమె అభిమానులను ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి.

deepika pilli stunning looks viral

Advertisement

Deepika Pilli : అమ్మ‌డి హంగామా మాములుగా లేదు…

ఇందులో ఆమె ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ మరింత ఆక‌ర్షిణీయంగా ఉండ‌డం విశేషం. అయితే దీపికా చేతులు పైకెత్తి ఎద ఎత్తులు చూపిస్తూ కుర్రాళ్లని రెచ్చగొడుతూ ఉంటుంది. ప్రస్తుతం దీపికా పిల్లి స్టార్‌మాలోని `కామెడీ స్టార్స్ ధమాకా`లో యాంకర్‌గా చేస్తుంది. ఇందులో ఆమె గ్లామర్‌ లుక్‌లో ఆడియెన్స్ ని కనువిందు చేస్తుంది. ఇందులో భాగంగా ఆమె ఈ నయా పిక్స్ ని షేర్‌ చేసుకుంది. ఇక టిక్‌టాక్‌ ల ద్వారా పాపులర్‌ అయ్యింది దీపికా పిల్లి. క్రమంగా టీవీ రంగంలోకి అడుగుపెట్టింది. చలాకీతనం, కొంటెతనం, క్యూట్‌ అందాలు చూసిన ఈటీవీ `ఢీ` షోలో ఆఫర్‌ చేశారు. ఇందులో క్వీన్స్ టీమ్‌కి లీడర్‌గా వ్యవహరించింది దీపికా పిల్లి.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి