deepthi sunaina beautiful looks in viral
Deepthi Sunaina : సోషల్ మీడియా వలన చాలా మంది మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది అమ్మాయిలు, అబ్బాయిలు ఫుల్ ఫేమస్ అయ్యారు. అందులో ప్రముఖ యూట్యూబర్లు దీప్తి సునైనా.. షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆరంభంలో ఎవరికి వారే క్రేజ్‌ను సంపాదించుకున్న ఈ ఇద్దరు.. ఆ తర్వాత జంటగా మారారు. ఇలా చాలా కాలం పాటు ప్రేమాయణం సాగించిన తర్వాత ఈ ఏడాది ఆరంభంలోనే బ్రేకప్ చెప్పుకుని విడిపోయారు. అప్పటి నుంచి ఎవరికి వారే తమ తమ కెరీర్లను ముందుకు తీసుకు వెళ్తున్నారు. షణ్ముఖ్ నుండి విడిపోయినప్పటి నుండి దీప్తి సునయన సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోతూ నానా రచ్చ చేస్తుంది.
క్యూట్ క్యూట్ అందాలతో మెంటలెక్కిస్తుంది. తాజాగా దీప్తి సునయన బ్లూ కలర్ డ్రెస్‌లో కేక పెట్టించే అందాలతో మైమరచిపోయేలా చేస్తుంది. ముద్దుగుమ్మ అందచందాలకు కుర్రకారు మైమరచిపోతున్నారు. కేక పెట్టించే ఈ అమ్మడి అందచందాలు చూసి సోషల్ మీడియా షేక్ అవుతుంది. ప్రస్తుతం దీప్తి సునయన క్యూట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. చిన్న వయసులోనే సోషల్ మీడియా వల్ల దీప్తి సునైనా సెలెబ్రిటీగా మారిపోయింది. ఇందులో తన అందం, నటన, డ్యాన్స్ అప్పుడప్పుడూ హాట్ షోతో మెప్పిస్తోన్న ఈ బ్యూటీ.. భారీ స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకుంది. మరీ ముఖ్యంగా కొన్ని డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు ఆమెకు ఎనలేని పేరును తీసుకు వచ్చాయి.
deepthi sunaina beautiful looks in viral
దీంతో ఈ అమ్మడు తెలుగు రాష్ట్రాల్లో క్రష్‌గా మారింది. దీప్తికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. చిన్న ఏజ్‌లోనే ఈ రేంజ్లో ఫాలోయింగ్ సొంతం చేసుకోవడం మామూలు విషయం కాదు. తన టాలెంట్‌తో ఈస్థాయికి చేరుకుని దూసుకుపోతుందీ బిగ్ బాస్ పిల్ల. బిగ్ బాస్ 2 సీజన్లో పాల్గొంది దీప్తి సునైనా. నాని హోస్ట్ గా ఉన్నారు. ఇందులో చలాకీతనంతో ఎంతగానే ఆకట్టుకుంది. యూట్యూబ్ వీడియోలు,షార్ట్ ఫిల్మ్స్, రీల్స్, వెబ్ సిరీస్‌లు ఆమెకి విపరీతమైన గుర్తింపు తెచ్చిపెట్టాయి. దీంతో బిగ్ బాస్‌లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. రెండో సీజన్లో ఎంతో యాక్టీవ్‌గా ఉంటూ ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చేసింది. తనకంటూ ఓసెపరేట్ ఐడెంటిటీని సొంతం చేసుకుంది.
Ram Mohan Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర…
High Court : గుజరాత్ హైకోర్టులో తాజాగా చోటుచేసుకున్న ఒక సంఘటన తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఈనెల 20న హైకోర్టు…
Turmerick Milk : శా కాలం ప్రారంభమైందంటే ఇక వ్యాధులు కూడా ప్రారంభమైతాయి. కాలంలో వచ్చే వ్యాధులన్నీ కూడా అంటూ…
AP : తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, కేంద్రం తాజాగా జనగణనతో పాటు కులగణనకు గ్రీన్…
YS Jagan : పల్నాడు జిల్లాలో జరిగిన సింగయ్య మృతి కేసు రాజకీయంగా, న్యాయపరంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. మాజీ…
Mother : సమాజంలో మానవీయత, తల్లిదండ్రుల పట్ల గౌరవం క్రమంగా తగ్గిపోతున్నాయన్న దానికి ఇదొక ఉదాహరణ. ఎంతో కష్టపడి, కన్న…
Samantha Sreeleela : అల్లు అర్జున్ నటించిన పుష్ప ఫ్రాంచైజీలో ఐటెం సాంగ్స్‌తో మెప్పించిన అందాల ముద్దుగుమ్మలు ఒకే ఫ్రేములో…
Manchu Manoj : మోహన్ బాబు నిర్మాణంలో మంచు విష్ణు Manchu Vishnu నటించిన సినిమా కన్నప్ప kannappa Movie…
This website uses cookies.