Deepthi Sunaina : దీప్తి సున‌య‌న డ్యాన్స్ రిహార్స‌ల్స్.. యూట్యూబ్ బ్యూటీ క‌ష్టం మాములుగా లేదు..!

Advertisement
Advertisement

Deepthi Sunaina : యూట్యూబ‌ర్ దీప్తి సున‌య‌న‌.. కొన్నాళ్లుగా ష‌ణ్ముఖ్‌తో క‌లిసి తెగ సందడి చేసిన విష‌యం తెలిసిందే. అత‌నికి బ్రేక‌ప్ చెప్ప‌డంతో సోలోగా సంద‌డి చేస్తుంది. త‌న సోష‌ల్ మీడ‌యాలో వెరైటీ పోస్ట్‌లు పెడుతూ నెటిజ‌న్స్‌కి వినోదం పంచుతుంది. దీప్తి సున‌య‌న ఏ పోస్ట్ పెట్టిన అది నిమిషాల‌లో వైర‌ల్ అవుతుంటుంది. తాజాగా త‌న సోష‌ల్ మీడియాలో డ్యాన్స్ రిహార్స‌ల్‌కి సంబంధించిన ఓ వీడియోని షేర్ చేస్తూ నానా ర‌చ్చ చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. అయితే బిగ్ బాస్ షో దాదాపు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న షణ్ముఖ్-దీప్తి షణ్ముఖ్ లు విడిపోవడానికి కారణమైంది.

Advertisement

హౌస్ లో షణ్ముఖ్ తోటి కంటెస్టెంట్ సిరితో నడిపిన ప్రేమాయణం ప్రేమ పక్షుల మధ్య చిచ్చు పెట్టింది. ఖచ్చితంగా ఇదే కారణం అంటూ షణ్ముఖ్, దీప్తి నోరు విప్పకపోయినా.. పరిణమాలు గమనిస్తే మాత్రం, అదే భావన కలుగుతుంది. షణ్ముఖ్ హౌస్ నుండి బయటికి వచ్చిన రోజుల వ్యవధిలోనే దీప్తితో బ్రేకప్ రూమర్స్ చక్కర్లు కొట్టాయి. బ్రేకప్ రూమర్స్ మొదలైన రోజుల వ్యవధిలో దీప్తి సునైన బ్రేకప్ కన్ఫర్మ్ చేసింది. ఎందుకు విడిపోయారనేది వారి వ్యక్తిగత విషయం. బ్రేకప్ ప్రకటన తర్వాత ఇంస్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్ తో మాట్లాడారు దీప్తి.ఇకపై తన గురించి ఆలోచిస్తానని,

Advertisement

deepthi sunaina dance video crazy

Deepthi Sunaina : దీప్తి ర‌చ్చ‌..

సీరియస్ గా కెరీర్ పై ఫోకస్ చేస్తానని చెప్పారు. బిగ్ బాస్ షోకి వెళ్లబోయే ముందు షణ్ముఖ్-దీప్తితో కలిసి మలుపు పేరుతో ఒక సిరీస్ చేశారు. ఈ సిరీస్ లోని ఓ సాంగ్ మేకింగ్ వీడియో ఆ మ‌ధ్య‌ యూట్యూబ్ లో విడుదల చేయగా అది వైరల్ గా మారింది. ఆ వీడియో గమనిస్తే షణ్ముఖ్, దీప్తి షూటింగ్‌ సమయంలో బాగా ఎంజాయ్ చేశారని అర్థమయింది. ఇక దీప్తి, షణ్ముఖ్ ఎవరి కెరీర్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. బ్రేకప్ బాధ నుండి బయటపడడం అంత సులభం కాదు. అయితే అదే తలచుకుంటూ కూర్చుంటే జీవితం ముందుకు నడవదు. ఈ విషయం బాగా తెలిసిన షణ్ముఖ్, దీప్తి తమ తమ పనుల్లో బిజీ అయ్యారు. అలాగే వర్క్ లో ఇన్వాల్వ్ కావడం ద్వారా ఇలాంటి బాధలను మర్చిపోవచ్చు.

Recent Posts

Survey : ఏపీ లో సంచలనం సృష్టిస్తున్న సర్వే .. ఆ ప్రాంతంలో క్లీన్ స్వీప్ చెయ్యబోతున్న వైసీపీ

Key Survey : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తన రెండున్నర ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న తరుణంలో,…

37 minutes ago

Bank Holidays : వరుసగా మూడో రోజు మూతపడ్డ బ్యాంకులు.. ఎందుకో తెలుసా?

Bank Holidays : జనవరి 27న దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లావాదేవీలకు అంతరాయం ఏర్పడింది. ఈరోజు కూడా బ్యాంకులు…

2 hours ago

Vizianagaram: రూ.400 కోసం వృద్ధుడి ప్రాణం తీసిన కిరాతకుడు : మానవత్వాన్ని కలిచివేసిన ఘటన

Vizianagaram: మానవత్వ విలువలు రోజురోజుకు క్షీణిస్తున్నాయనే వాదనకు విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. కేవలం…

2 hours ago

Samantha : రెండో భర్త రాజ్ కోసం సమంత సంచలన నిర్ణయం !!

Samantha : సినిమా రంగంలో నటీమణులు పెళ్లి తర్వాత తమ ఇంటి పేరును మార్చుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. గతంలో…

3 hours ago

CBN – Roja : జగన్ కాలర్ ఎగరేసుకునే పని చేసిన ఆర్కే రోజా

Roja : చిత్తూరు జిల్లా నగరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన పర్యటనపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే…

4 hours ago

బిగ్ బ్రేకింగ్ : జగన్ గుండెలు అదిరేలా సంచలన ప్రకటన చేసిన విజయ సాయి రెడ్డి..

Cijayasai Reddy Padayatra : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత సన్నిహితంగా మెలిగిన జగన్ - విజయసాయి రెడ్డి ద్వయం మధ్య…

5 hours ago

Samantha : రెండో పెళ్లి అయ్యి 2 నెలలు కూడా కాలేదు..అప్పుడే సమంతకి బిగ్‌ న్యూస్‌

Samantha : సమంత వ్యక్తిగతంగానే కాదు సినిమాల పరంగా కూడా నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తుంటుంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత…

5 hours ago

Chiranjeevi : చిరంజీవి గారు మీరు కూడా అలా అనోచ్చా..!

Chiranjeevi : ‘ మన శంకరవరప్రసాద్ గారు ’ మూవీ సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం…

6 hours ago