Deepthi Sunaina : ఫుల్ జోష్ లో దీప్తి సున‌య‌న‌…. ఏంది ర‌చ్చ‌..!

Advertisement
Advertisement

Deepthi Sunaina: దీప్తి సునయ‌న‌.. ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంది. వెబ్ సిరీస్‌లు, ఆల్బ‌మ్స్ అంటూ నానా ర‌చ్చ చేస్తుంది. ఒక‌ప్పుడు సోలోగా క‌న్నా కూడా ష‌ణ్ముఖ్‌తో ఎఫైర్ విష‌యంలో ఎక్కువ‌గా హాట్ టాపిక్ అయింది. ఎంతో అన్యోన్యంగా, చూడచక్క‌గా ఉన్న ఈ జంట అనూహ్యంగా విడిపోవడం ఇప్పటికీ చాలా మంది నమ్మలేకపోతున్నారు. బిగ్‌బాస్‌ షోలో కూడా షణ్నూకు చివరిదాకా సపోర్ట్‌గా నిలిచిన సునయన షో పూర్తయిన వెంటనే అతనితో బ్రేకప్‌ చెప్పేసి షాక్‌ ఇచ్చింది. … తమ ఇద్దరి దారులు వేరంటూ 5 ఏళ్ల రిలేషన్‌షిప్‌కు వీడ్కోలు పలికింది. కాగా షణ్నూతో బ్రేకప్‌ తర్వాత ఆ చేదు అనుభవాన్ని మర్చిపోయేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది దీప్తి. ఇందుకోసం సోషల్‌ మీడియానే వేదికగా ఎంచుకుంటోంది…

Advertisement

అభిమానులు, నెటిజన్లతో లైవ్‌ ముచ్చట్లు చెబుతోంది.గ‌త కొద్ది రోజులుగా దీప్తి సున‌య‌న విహార యాత్ర‌లకి వెళుతూ అక్క‌డ ఫొటోలు, వీడియోల‌తో తెగ సంద‌డి చేస్తంది. దీప్తి సున‌య‌న అందాల అరాచ‌కాన్ని చూసి త‌ట్టుకోలేక‌పోతున్నారు. తాజాగా ఈ అమ్మ‌డు ఓ వ్య‌క్తితో ప‌రాచ‌కాలు ఆడుతూ నానా ర‌చ్చ చేస్తుంది. త‌న‌లో దాగి ఉన్న టాలెంట్‌తో కుర్రాళ్ల మ‌తులు పోగొట్టింది. ప్ర‌స్తుతం దీప్తి సున‌య‌న వీడియో నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది…  రీసెంట్‌గా హిల్ స్టేషన్ మన్నార్ విహారానికి వెళ్ళింది దీప్తి . మిత్రులతో పాటు లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసిన అమ్మడు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు తన వెకేషన్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు షేర్ చేశారు. బ్లాక్ కలర్ షార్ట్ ఫ్రాక్ లో హాట్ గా ఉన్న దీప్తి ఫోటోలు వైరల్ అయ్యాయి.

Advertisement

Deepti Sunaina Full Josh latest Video in viral

Deepthi Sunaina : దీప్తి హ‌వా మాములుగా లేదు..

బిగ్ బాస్ సీజ‌న్ 5లో సిరితో షణ్ముక్ చేసిన హ‌గ్గులు, కిస్సులు వ‌ల్ల దీప్తి సునయ‌న బాగా డిస్ట్ర‌బ్ అయ్యింది. అయితే కూడా హౌస్‌లో ఉన‌న్ని రోజులు త‌న‌కు స‌పోర్ట్‌గానే నిలిచింది…  త‌న‌కు బ‌య‌ట నుంచి మంచి ఓటింగ్ ప‌డేలా త‌న వంతు కృషి చేసింది. అయితే ష‌న్ను, సిరిల ఓవ‌ర్ యాక్ష‌న్స్ ఆడియెన్స్‌కు న‌చ్చ‌క‌పోవ‌డంతో   ష‌ణ్ముక్‌ను ర‌న్న‌ర‌ప్‌గా నిల‌బెట్టారు. హౌస్ నుంచి బ‌య‌ట‌కు రాగానే దీప్తి సున‌య‌న..ష‌ణ్ముక్ సోష‌ల్ మీడియా అకౌంట్స్‌ను బ్లాక్ చేసింది…  ఈ విష‌యాన్ని త‌నే స్వ‌యంగా చెప్పుకొచ్చాడు. దీంతో నెటిజ‌న్స్ అంద‌రూ షన్ను, దీప్తి సున‌య‌న విడిపోయారంటూ వార్త‌లు వినిపించాయి. అంద‌రూ అనుకున్న‌ట్లే ష‌ణ్ముక్‌తో విడిపోతున్న‌ట్లు దీప్తి సుదీర్ఘ‌మైన లేఖ ద్వారా చెప్పేసింది.

Advertisement

Recent Posts

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

32 mins ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

2 hours ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

3 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

4 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

13 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

14 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

15 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

16 hours ago

This website uses cookies.