Categories: EntertainmentNews

Hyper Aadi Marriage : హైప‌ర్ ఆదితో ఆ అమ్మాయి పెళ్లి.. ఎట్ట‌కేల‌కి క్లారిటీ..!

Hyper Aadi Marriage : హైపర్ ఆది Hyper Aadi  .. ఈ పేరు తెలియని, ఈయన పంచుల గురించి తెలియని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదు. గత పదేళ్లుగా జబర్దస్త్ షోలో jabardasth కమెడియన్ గా చేస్తూ అందరినీ నవ్విస్తున్న ఈయన కెరియర్ పరంగా దూసుకు వెళ్తున్నారు. అయితే ఈయన ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. అయితే ఈయ‌న పెళ్లికి సంబంధించి నిత్యం ప‌లు వార్త‌లు నెట్టింట వైర‌ల్ అవుతూ ఉంటాయి. దీపు నాయుడు తో హైపర్ ఆది పెళ్ళంటూ గత కొద్దిరోజులుగా వినిపిస్తున్నాయి .

Hyper Aadi Marriage : హైప‌ర్ ఆదితో ఆ అమ్మాయి పెళ్లి.. ఎట్ట‌కేల‌కి క్లారిటీ..!

ఈ విషయం పైన దీపు నాయుడు Deepu Naidu క్లారిటీ ఇచ్చింది. హైపర్ ఆది తనకు మంచి స్నేహితుడని తాను సరదాగా తనని ఫ్లర్ట్ వంటివి చేస్తూ ఉంటానే తప్ప తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని తెలియ‌జేసింది.హైపర్ ఆది తనకు ప్రొఫెషనల్ గానే పరిచయమయ్యారని తెలియజేసింది. గతంలో హైపర్ ఆది దీపునాయుడు కలిసి శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలో స్కిట్ చేయడం జరిగింది. అప్పటినుంచి తమ మధ్య ఏదో ఉందన్నట్లు రూమర్స్ వినిపించాయని, ఒకానొక సందర్భంలో ఒక రీలు కూడా చేశాము.

ఆ స‌మ‌యంలో హైపర్ ఆది తాను ఏ అమ్మాయి కోసం వీడియోలు చేయలేదు నీకోసమే చేస్తున్నానంటూ చెప్పారు.. మొదట్లో హైపర్ ఆది తీరు కూడా తనకి నచ్చలేదని కానీ స్నేహితుడిగా మారిపోయారని తెలిపింది. ఇక దీపు నాయుడు జనతా గ్యారేజ్ చిత్రంలో నటించిన ఆ తర్వాత పలు చిత్రాలలో కూడా నటించిన ఈమె సోషల్ మీడియాలో మాత్రం ఊహించని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. మొత్తానికి హైపర్ ఆది పెళ్లితో క్లారిటీ ఇచ్చేసింది దీపు నాయుడు.

Recent Posts

Sravanthi Chokarapu : బాబోయ్… ఈ యాంక‌ర‌మ్మ ఇలా మంట పెట్టేస్తుంది ఏంటి ?

Sravanthi Chokarapu : స్రవంతి చొక్కారపు..సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేని యాంక‌ర్. ఇటీవల కాలంలో Social Media సోషల్…

7 hours ago

BJP : పవన్ కళ్యాణ్ కు సీఎం పదవి ఇచ్చే ఆలోచనలో బిజెపి ఉందా..?

BJP  : ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు ప్రొఫెసర్ కంచె ఐలయ్య కీలక…

8 hours ago

Sukumar Shah Rukh : సుకుమార్- షారూఖ్ కాంబోలో భారీ బ‌డ్జెట్ చిత్రం.. చ‌ర‌ణ్ మూవీ ఎప్పుడు ?

Sukumar Shah Rukh : పుష్ప ఫ్రాంచైజీతో భారీ హిట్స్ కొట్టిన సుకుమార్ త్వ‌ర‌లో ఏ హీరోతో సినిమా చేయ‌బోతున్నాడనే…

9 hours ago

Actress : అది నా వీక్‌నెస్.. ఆ ప‌ని చేయ‌క‌పోతే త‌ట్టుకోలేన‌న్న సీనియ‌ర్ న‌టి

Actress : అల‌నాటి అందాల న‌టి ఆమ‌ని గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ‘జంబలకిడిపంబ’ అంటూ తొలి చిత్రంతోనే సంచలనం…

9 hours ago

Farmers : గుడ్ న్యూస్.. రైతులకు రూ.70 వేల సాయం అందజేస్తున్న సర్కార్.. దీనికి ఏంచేయాలంటే..!

Farmers  : తూర్పు గోదావరి జిల్లా రైతులు వరి పంటపై ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్నారు. అయితే వరుసగా వచ్చిన ప్రకృతి…

11 hours ago

Indian Students US : ఇండియన్ స్టూడెంట్‌పై అమెరికా అధికారుల దౌర్జన్యం.. వీడియో వైరల్ !

Indian Students US : అమెరికాలో ఓ భారతీయ విద్యార్థిపై పోలీసులు చూపిన కిరాతక చర్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహాన్ని…

12 hours ago

RCB : క‌ప్ తెచ్చిన తంటా.. ఆర్సీబీని బీసీసీఐ ఏడాది పాటు బ్యాన్ చేయ‌నుందా..?

RCB  : ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన తర్వాత ఆర్సీబీ విక్టరీ…

13 hours ago

HoneyMoon : భ‌ర్త చావుకు త‌న పుట్టింట్లోనే ప్లాన్ వేసిన భార్య‌.. మేఘాలయ మర్డర్ కేసులో న‌మ్మ‌లేని నిజాలు..!

HoneyMoon :  మేఘాలయలో జరిగిన రాజా రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. వివాహం జరిగిన నాలుగు రోజులకే…

14 hours ago