dhee 14 contetstant Nehanth Performance video viral
Dhee 14 Nehanth : బుల్లితెర ప్రేక్షకులని ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేస్తున్న షో ఢీ. ఈ కార్యక్రమం సక్సెస్ ఫుల్‌గా 13 సీజన్స్ పూర్తి చేసుకుంది. తాజాగా 14వ సీజన్ జరుపుకుంటుండగా, ఈ కార్యక్రమంలో తాజాగా నిషాంత్ చాలా సందడి చేశారు. చిన్నదానికి చితకదానికి ప్రియమణి, నందిత శ్వేత దగ్గరకు వెళ్లి ముద్దుల వర్షం కురింపిచారు. అంతేకాదు కంటెస్టెంట్స్‌కి కూడా ముద్దులు, హగ్గులతో నానా రచ్చ చేసారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ ప్రోమో ఆకట్టుకుంటుంది. దీనికి ప్రతి ఒక్కరు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
తెలుగు బుల్లితెరపైకి ఎన్నో రకాల షోలు వస్తున్నాయి.. పోతున్నాయి. కానీ, కొన్ని మాత్రమే ఏళ్ల తరబడి ప్రసారం అవుతూ ప్రేక్షకులకు మజాను పంచుతున్నాయి. అదే సమయంలో ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాయి. అలాంటి కార్యక్రమాల్లో ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న ‘ఢీ’ ఒకటి. దక్షిణ భారతదేశంలోనే బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షోగా పేరొందిన ఇది.. సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు 14వ సీజన్‌ను జరుపుకుంటోంది.
dhee 14 contetstant Nehanth Performance video viral
తెలుగు బుల్లితెరపై డ్యాన్స్ ఆధారంగా ఎన్నో రకాల షోలు వచ్చాయి. అయితే, అందులో ‘ఢీ’ మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో ఆదరణను అందుకుంది. ఫలితంగా సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే దక్షిణ భారతదేశంలోనే నెంబర్ వన్ రియాలిటీ డ్యాన్స్ షో అనిపించుకుంటోంది. దీంతో దీనికి ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. ‘ఢీ’ షో ఇప్పటికే పదమూడు సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ప 14వ సీజన్‌ని కొద్ది రోజుల క్రితం ప్రారంభించారు. ‘కింగ్ వర్సెస్ క్వీన్స్’ పేరిట ప్రసారం అవుతున్న ఈ సీజన్‌లో.. గతంలో మాదిరిగా కాకుండా మొత్తం కొత్త వాళ్లను తీసుకొచ్చారు. దీంతో ఈ సీజన్ పోటీ పోటీగా జరుగుతూ వచ్చింది. అందుకే గత వాటి కంటే ఈ సీజన్‌కు మరింత రెస్పాన్స్ వస్తోంది.
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
This website uses cookies.