Chaitanya Master : ఢీ షో మాస్టర్ చైతన్య సూసైడ్ చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే కదా. ఇండస్ట్రీలో ఇంత గుర్తింపు తెచ్చుకొని మంచి పొజిషన్ లో ఉండి కొరియోగ్రాఫర్ గా ఎదుగుతున్న సమయంలో ఇలాంటి నిర్ణయం ఎందుకు మాస్టర్ చైతన్య తీసుకున్నారు అనేదానిపై ఎవ్వరికీ క్లారిటీ రావడం లేదు. అయితే.. చనిపోయే ముందు చైతన్య మాస్టర్ ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. అప్పులు ఎక్కువ అయి.. వాటిని తీర్చే పరిస్థితి లేక అందరినీ బాధపెడుతూ చనిపోతున్నా అని సూసైడ్ వీడియోలో చెప్పుకొచ్చారు చైతన్య మాస్టర్.
తాజాగా ఆయన చనిపోవడానికి కొన్ని గంటల ముందు ఒకరితో చేసిన చాట్, ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ అనే ఓ ఈవెంట్ మేనేజర్ తో తను చనిపోవడానికి ముందు చాట్ చేశాడు చైతన్య. చైతన్యకి క్లోజ్ గానే ఉంటాడు పవన్. ఆ చాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్.. ఆఫ్టర్ నూన్ వేయిస్తున్నా.. వాళ్లకు వెయ్యి ఓకేనా. 2 నుంచి 4 వరకు అవుతయ్.. సెండ్ చేస్తా అంటూ పవన్ కు వాట్సప్ చాట్ చేశాడు మాస్టర్ చైతన్య. దీంతో ఓకే అంటూ మెసేజ్ పెట్టాడు పవన్.
నువ్వే అడ్జస్ట్ చేస్తున్నా అని చెప్పు. కొద్దిసేపట్లో పంపుతా అని చెప్పురా ఓకే అనగా.. ఓకే అంటాడు పవన్. నాలుగు కల్లా పంపుతా వేసేయ్ వాళ్లకి. చేశాడా మెసేజ్ ఏమైనా నీకు.. అని చైతన్య అడగడంతో లేదు అని పవన్ రిప్లయి ఇస్తాడు. నువ్వు చేయి మెసేజ్. పంపుతున్నా అని ఓకే. అడ్జస్ట్ చేస్తున్నా అని. 4 నుంచి 5 వరకు వేస్తా అని ఓకేనా. ఏమన్నాడో నాకు చెప్పు. నా పర్సనల్ వేస్తున్నా అందుకే లేట్ అయింది అని చెప్పు ఓకేనా. ఏమన్నాడో చెప్పు ఓకే అంటూ చైతన్య, పవన్ కు మెసేజ్ చేస్తాడు. ఆ తర్వాత ఒక వాయిస్ మెసేజ్ కూడా పంపిస్తాడు పవన్. దానికి సంబంధించిన ఆడియో కాల్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంతసేపట్లో ఫ్రీ అవుతావు. నాకు కొంచెం పని చేయాలి.. అని ఏదో ఈవెంట్ గురించి ఎవరితోనో చైతన్య మాస్టర్ మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.