
Bigg Boss 8 : బిగ్ బాస్‌లోకి ఆ క్రేజీ కంటెస్టెంటా.. ఇక ఒక్కొక్కరికి మడతడిపోవడం ఖాయం..!
Bigg Boss 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం రసవత్తరంగా సాగుతుంది.ఈ షో ఎంతో మంది ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచుతుంది. తెలుగులో ఈ షోకి విపరీతమైన క్రేజ్ దక్కింది. ఇప్పటికే ఏడు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో త్వరలో సీజన్ 8 జరుపుకోనుంది. ఈ సీజన్ 8లో హౌస్ లోకి ఎవరు వెళ్తున్నారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే చాలా మంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మొన్నటివరకు కొంతమంది పేర్లు షికారు చేశాయి. ఇప్పుడు మరో లిస్ట్ వైరల్ అవుతుంది. ఈసారి హోస్ లోకి చాలా మంది క్రేజీ కంటెస్టెంట్స్ హాజరవుతారని తెలుస్తోంది. సీజన్ 7 మంచి సక్సెస్ సాధించడంతో ఈ సీజన్ 8 పై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. సీజన్ 7లో కామన్ మ్యాన్ గా వచ్చిన పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలవడంతో.. ఇప్పుడు సీజన్ 8 పై ఆసక్తి రెట్టింపు అయ్యింది.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పేర్లు ప్రకారం.. బుల్లెట్ భాస్కర్, జబర్దస్త్ కమెడియన్, యాక్టర్ సోనియా సింగ్, యూట్యూబర్, బమ్ చిక్ బబ్లూ, హీరోయిన్ కుషితా కల్లపు, సురేఖ వాణి కూతురు సుప్రిత, అంజలి పవన్, వింధ్య విశాక, నయని పావని, నిఖిల్, జబర్దస్త్ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ, రీతూ చౌదరి, బ్యాంకాక్ బెబక్క పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటు ఇప్పుడు నైనిక పేరు కూడా వినిపిస్తుంది.. బుల్లితెరపై మాస్ డాన్సర్ గా పేరు తెచ్చుకున్న నైనిక. ప్రముఖ డాన్స్ షో ఢీ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ అమ్మడు తన డాన్స్ తో చాలా మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది. ఢీ షోలో మాస్ డాన్స్ తో పాటు క్లాస్ డాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ అమ్మడి డాన్స్ మూమెంట్స్ వైరల్ అవుతుంటాయి. సాయి తో కలిసి ఆఫ్ స్క్రీన్ లో ఈ అమ్మడు చేసే సందడి అంతా ఇంతా కాదు.
Bigg Boss 8 : బిగ్ బాస్‌లోకి ఆ క్రేజీ కంటెస్టెంటా.. ఇక ఒక్కొక్కరికి మడతడిపోవడం ఖాయం..!
ఈ ఇద్దరూ కలిసి చాలా రీల్స్ చేశారు. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు తన అందాలతో ఆకట్టుకుంటుంది. నెట్టింట ఈ అమ్మడు చేసే సందడి మాములుగా ఉండదు. హాట్ ఫొటోలతో హీటు పుట్టిస్తుంది ఈ చిన్నది. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. నైనిక అంటే డ్యాన్స్ విత్ గ్లామర్ అనే చెప్పాలి. ఆమె కనుగ హైజ్‌లో అడుగుపెడితే డ్యాన్స్‌తోనే గ్లామర్‌తోనూ ఆడియన్స్‌ని అలరిస్తుందనే చెప్పాలి
TG Govt Jobs 2026 : హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్…
Parag Agarwal : ఎలాన్ మస్క్ చేతిలో పరాభవం ఎదురైనప్పటికీ, భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ పడిలేచిన కెరటంలా…
IND vs NZ, 1st T20I : న్యూజిలాండ్తో ప్రారంభమైన ఐదు టీ20ల సిరీస్లో భారత్ ఘనవిజయాన్ని అందుకుంది. నాగ్పూర్…
Wife Killed Husband : ఇటీవల వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. కట్టుకున్న భర్త /భార్య ఉండగానే మరొకరితో సంబంధం పెట్టుకొని…
Gold Price Today : తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్ మొదలవుతున్న తరుణంలో సామాన్యులకు 'బంగారం' గుదిబండగా మారిన సంగతి…
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ జనవరి 22 టుడే ఎపిసోడ్ ప్రేక్షకులను భావోద్వేగాలతో…
AP Pasu Bima Scheme 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశుపోషణ అనేది వ్యవసాయం తర్వాత ప్రధాన జీవనాధారం. ముఖ్యంగా ఆవులు,…
Onions for Diabetes : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేస్తున్న దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ ఒకటి. మారుతున్న…
This website uses cookies.