Pensioners : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నుంచి ఆయన ఆధ్వర్యంలో నడిపిస్తున్న ప్రభుత్వం నుంచి రాష్ట్రంలోని అనరు పెన్షనర్లకు మంచి శుభవార్త వచ్చింది. రాబోయే నెల అనగా సెప్టెంబరు నెలకు సంబంధించిన పెన్షన్స్ ను పంపిణీకి సంబంధించి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అందరు ఇచ్చే దానికన్నా పింఛనుదారులకు ఒక రోజు ముందుగానే పెన్షన్ అందేలా చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెన్షనర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవడం చేస్తున్నారు. దీని కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. వృద్ధుల సంక్షేమానికి కృషి చేస్తూ అందులో భాగంగా ఎలక్షన్ టైం లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ప్రతి నెలా 1వ తేదీనే పెన్షనర్ల ఇళ్లకు వెళ్లి 4,000 రూపాయలు పింఛన్‌ను అందిస్తున్నారు.
ఐతే 1వ తారీఖు ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్న ప్రభుత్వం 1 ఆదివారం రావడం వల్ల సెప్టెంబర్ నెల పెన్షన్ ని ఒకరోజు ముందే అంటే శనివారం రోజే ఇచ్చేలా నిర్ణయించారు. ఆగష్టు 31 న రాబోయే నెల పెన్షన్ ఇవ్వడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. ఐతే దీని కోసం అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఐతే కొన్ని చోట్ల మాత్రం సెప్టెంబర్ 2న పెన్షన్ ను పొందుతారు. బాబు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణమయ్మ్ వల్ల పెన్షనర్స్ అంతా కూడా సంతోషంగా ఉన్నారు.
నిధులు ఆలస్యం చేసిన ప్రభుత్వాల కన్నా ఇలా రోజు ముందు ఇచ్చి అండగా నిలబడటం గొప్ప విషయమని స్పందిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు నెల పెన్షన్ రావడంతో సంతృప్తి చెందుతున్నారు. సచివాలయ ఉద్యోగుల చేతనే ప్రస్తుతానికి పెన్షన్స్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. ఐతే కూటమి ప్రభుత్వం వాలంటీర్ల విషయంపై ఫైనల్ డెశిషన్ ఇంకా తీసుకోలేదు. దాని గురించి రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లు ఎదురుచూస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.