Home » Entertainment » Did Sridevi Daughter Janhvi Kapoor Crossed Her Limits
Entertainment

Janhvi Kapoor : శ్రీదేవి బతికి ఉంటే.. ఇలా జరిగి ఉండేది కాదా.. జాన్వీ కపూర్‌ని ఆ తప్పు చేయనిచ్చేది కాదా?

Authored By
Breaking News 2
The Telugu News | Published on: December 17, 2022, 1:40 pm
Advertisement

Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి, sridevi ఈ లోకాన్ని వీడి చాలా రోజులు అయింది. అసలు సినిమా ఇండస్ట్రీలోనే శ్రీదేవి ఒక చరిత్ర సృష్టించారు. తన సినిమాలతో అలరించారు. కొన్ని వందల సినిమాల్లో హీరోయిన్ గా నటించి ఇండస్ట్రీలో తనకంటూ ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించారు. అయితే.. శ్రీదేవి అకాల మరణంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా మూగబోయింది. నిజానికి.. శ్రీదేవి,sridevi ,ని దేవకన్య, అతిలోకసుందరి అని అంటారు. దానికి కారణం తన అందం. తన అందానికి మంత్రముగ్ధులు కాని వాళ్లు ఎవ్వరూ ఉండరు.

Advertisement

అయితే… ఎప్పుడైతే శ్రీదేవి చనిపోయిందో.. తన వారసురాలిగా జాన్వీ కపూర్,Janhvi Kapoor, ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. శ్రీదేవిని తన అభిమానులు జాన్వీలో చూసుకుంటున్నారు. ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన జాన్వీ కొన్ని విషయాల్లో మాత్రం హద్దులు దాటుతోందంటూ ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే.. శ్రీదేవి బతికి ఉన్నన్ని రోజులు జాన్వీ ఎప్పుడూ ఇంతలా హద్దులు దాటలేదు. బయట అడుగు పెట్టలేదు. కానీ.. ఎప్పుడైతే శ్రీదేవి అకాల మరణం చెందిందో అప్పటి నుంచి జాన్వీ కొన్ని విషయాల్లో బార్డర్ క్రాస్ చేస్తోందంటున్నారు.

did sridevi daughter janhvi kapoor crossed her limits

Advertisement

Janhvi Kapoor : పొట్టి డ్రెస్సులు వేసుకొని శ్రీదేవి పరువు తీస్తోందా?

పొట్టి డ్రెస్సులు వేసుకొని, అందాలన్నీ ఆరబోస్తూ శ్రీదేవి పరువు తీస్తోందంటున్నారు కొందరు. కొన్ని విషయాల్లో హద్దు మీరడాన్ని శ్రీదేవి అభిమానులు కూడా తట్టుకోలేకపోతున్నారు. మీ అమ్మ బతికి ఉంటే నువ్వు ఇలా తయారయ్యేదానివి కాదు. ఆమె నిన్ను ఇలా పెరగనిచ్చేది కాదు. నీ తండ్రి నిన్ను గాలికి వదిలేశాడా.. అంటూ నెటిజన్లు జాన్వీపై భగ్గుమంటున్నారు. నిజానికి.. జాన్వీని తెలుగు ఇండస్ట్రీ,Telugu Industry,లో చూడాలని శ్రీదేవి అనుకున్నారట. కానీ.. జాన్వీ ఇప్పటి వరకు ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. బాలీవుడ్, BollyWood లోనే సెటిల్ అయింది.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి