Director Anil Ravipudi kied anchor Deepika Pilli
Deepika Pilli : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న దర్శకులలో అతి తక్కువ టైంలో స్టార్ దర్శకుడుగా అనిల్ రావిపూడి క్రేజ్ సంపాదించాడు. కమర్షియల్ నేపథ్యంలో కామెడీ సినిమాలను తనదైన శైలిలో కామెడీ హ్యూమర్ యాడ్ చేసి… తీస్తూ ఉంటాడు. ఇండస్ట్రీలో ఒక్క పరాజయం లేని దర్శకుడిగా.. విజయవంతంగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం నట సింహం నందమూరి బాలయ్య బాబుతో… డిసెంబర్ నెల నుండి కొత్త సినిమా చేయటానికి రెడీ అవుతున్నాడు.
“NBK 108” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో.. బాలకృష్ణని చాలా వైవిధ్యంగా అనిల్ రావిపూడి చూపించనున్నట్లు సమాచారం. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఓటీటి రంగంలో… చాలామంది దర్శకులు మరియు హీరోలు పలు షోలకు వస్తున్న సంగతి తెలిసిందే. “ఆహా”లో బాలకృష్ణ “అన్ స్టాపబుల్” టాకీ షో దుమ్ము దులుపుతోంది. ఇక ఇదే ఆహా లో… డైరెక్టర్ అనిల్ రావిపూడి ‘‘కామెడీ స్టాక్ ఎక్సైంజ్’’ పేరిట ఓ కామెడీ షోకు జడ్జిగా రాణించటానికి రెడీ అయ్యారు.
Director Anil Ravipudi kied anchor Deepika Pilli
ఈ కామెడీ షోలో సుడిగాలి సుదీర్, దీపిక పిల్లి యాంకర్స్‌గా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన మొదటి ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ప్రోమోలో సద్దాం, ముక్కు అవినాష్, తమదైన శైలిలో కామెడీ పండించడం జరిగింది. ఇక ఇదే కామెడీ షోలో భాగంగా ప్రోమోలో యాంకర్ దీపికా పిల్లిని… జడ్జిగా వచ్చిన అనిల్ రావిపూడి స్టేజి పైన ముద్దు పెట్టుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ రీతిగా స్టేజ్ పైనే అనిల్ రావిపూడి ఎందుకు ముద్దు పెట్టుకున్నాడు అన్నది.. డిసెంబర్ రెండవ తారీకు స్ట్రీమింగ్ కాబోయే షో బట్టి తెలియనుంది.
Tammreddy Bharadwaja : మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. సినిమా…
Anam Ramanarayana Reddy : నెల్లూరులో నారా లోకేశ్ Nara Lokesh నిర్వహించిన సభలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి…
Fish Venkat : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా…
Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
This website uses cookies.