director trying to Deepthi sunaina and shanmukh new love
Deepthi sunaina shanmukh : యూట్యూబ్ స్టార్స్ దీప్తి సునైన మరియు షన్నూల బ్రేకప్ విషయం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. సోషల్ మీడియాలో వీరు విడి పోవడం గురించి కొన్ని కోట్ల పోస్ట్ లు పడుతున్నారు. కొందరు వీరు విడి పోవడం మంచిది అయ్యింది అంటూ ఉంటే మరి కొందరు మాత్రం వీరిద్దరు విడి పోవడంను జీర్ణించుకోలేక పోతున్నారు. ఒక మంచి జంట చిన్న పాటి విభేదాలతో విడి పోవడం దారుణం.. ఇద్దరి జంట కూడా ఒక అద్బుతం అన్నట్లుగా ఉండేది.. వీరిద్దరి జంటను అలా స్క్రీన్ మీద చూసుకుంటే మమ్ములను చూసుకున్నట్లుగా ఉండేది అంటూ ఎంతో మంది యూత్ అనుకునేవారు.అలాంటి జంట విడి పోవడం తో తెలుగు రాష్ట్రాల్లోని యువత చాలా బాధ పడుతున్నారు.
వారి వ్యక్తిగత జీవితం వారిది అన్నట్లుగా ఆలోచించకుండా వారు మళ్లీ కలిస్తే బాగుండు అంటూ ఏకంగా దేవుడిని కూడా ప్రార్థిస్తున్నారు. వీరిద్దరు కలిసి చేసిన వెబ్ సిరీస్ లు కవర్ సాంగ్స్ ను కూడా ఇప్పుడు మళ్లీ ట్రెండ్ చేస్తూ.. వీరిద్దరి మద్య ఉన్న లవ్ కమ్ రొమాంటిక్ సన్నివేశాలను షేర్ చేస్తూ వారికే వారి ప్రేమను మళ్లీ గుర్తు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే దీప్తి సునైన క్లీయర్ గా షన్నూ తో విడి పోతున్నాను.ఇక నా వల్ల కాదు అన్నట్లుగా తేల్చి చెప్పింది. షన్నూ కూడా ఆమె నిర్ణయం తీసుకునే హక్కు ఆమెకు ఉంది. కనుక ఈ విషయం లో నేను ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తాను. ఆమె సంతోషంగా ఉండాలని ఆశిస్తాను అంటూ బ్రేకప్ ను అంగీకరించాడు.
ఈ సమయంలో ఒక దర్శకుడు వీరిద్దరిని కలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. దీప్తి సునైన మరియు షన్నూ లకు కామన్ ఫ్రెండ్ మరియు వారిద్దరితో కలిసి పలు ప్రాజెక్ట్ లకు వర్క్ చేసిన ఒక దర్శకుడు వారిద్దరితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఒక వేళ దీప్తి సైడ్ నుండి ఓకే అయితే షన్నూ నుండి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే అతడు మళ్లీ కూడా అభిమానులతో మాట్లాడుతున్న సమయంలో ఖచ్చితంగా దీప్తి తో మాట్లాడుతాను అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.
director trying to Deepthi sunaina and shanmukh new love
దాంతో ఆ దర్శకుడి ప్రయత్నం కనుక ఫలిస్తే అభిమానులు అంతా కూడా ఫుల్ హ్యాపీ. ఈ ఒక్కసారికి మా షన్నూ బాబుకు అవకాశం ఇవ్వవచ్చు కదా దీప్తి అంటూ అభిమానులు రిక్వెస్ట్ చేస్తున్నారు. దీప్తి సునైన మరియు షన్నూ లు మళ్లీ కలిస్తే బాగుండు అనుకుంటున్న వారి సన్నిహితులు మరియు స్నేహితులు కూడా మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే సమస్య వారి వారి కుటుంబ సభ్యుల నుండి అయితే మాత్రం కలవడం కష్టం అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ కలిస్తే వీరు రాబోయే రెండు మూడు నెలల్లోనే.. మరీ ఆలస్యం అయితే వీరు ఇద్దరు మళ్లీ కలిసే అవకాశాలే లేవు అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Guntur Sp : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనలో.. సింగయ్య అనే వ్యక్తి…
Today Gold Price : బంగారం ధరలు దిగొస్తున్నాయి. ఈరోజు జూన్ 23న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర…
Black Alkaline : ఇక బ్లాక్ వాటర్ గురించి చెప్పాలంటే అంతా కాదు. దీని ప్రయోజనాలు అమోఘం. ఇటీవల కాలంలో…
Hemoglobin : శరీరానికి సరైన హిమోగ్లోబిన్ లేకపోతే ఆరోగ్యంగా ఉండలేరు. శరీరానికి గుండె ఎంత ముఖ్యమో శరీరంలో ప్రవహించే రక్తం…
Anti Anxiety Morning : నేటి కాలంలో ప్రతి ఒక్కరు కూడా తమ పనులపై బిజీ అయిపోతున్నారు. ప్రతిరోజు తమ…
Fenugreek Seeds : సాధారణంగా చాలామంది ఇప్పుడున్న అనారోగ్య సమస్యలు కారణంగా మెంతులను తినడం అలవాటు చేసుకుంటూనే ఉంటున్నారు. అయితే…
SBI : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్…
Cinnamon Tea : మనం ప్రతిరోజు కిచెన్ లో ప*** డబ్బాలలో దాల్చిన చెక్కని ఎప్పుడూ ఉంచుకుంటాం.ఈ దాల్చిన చెక్క…
This website uses cookies.