Kamal Haasan : కమల్ హాసన్ కు మూడ్ తెప్పించడానికి ఆ డైరెక్టర్ ఏకంగా అదే చేశాడట..!!

Kamal Haasan : కమల్ హాసన్ అంటేనే వెర్సటైల్ యాక్టర్. కమల్ హాసన్ ఇప్పుడు కాదు.. దాదాపు 5 దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. సౌత్ కే ఆయన పెద్ద స్టార్. ఆరు పదుల వయసు దాటినా ఇంకా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు కమల్ హాసన్. ఇటీవల ఆయన నటించిన విక్రమ్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే కదా. అయితే.. కమల్ హాసన్ కు మంచి పేరు వచ్చింది  మాత్రం కళాతపస్వి విశ్వనాథ్ డైరెక్షన్ లో నటించిన సినిమాలతోనే.

ఒక స్వాతిముత్యం సినిమాను తీసుకుంటే.. ఆ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలో కమల్ హాసన్, రాధిక.. ఇద్దరూ నటించలేదు. తమ పాత్రల్లో జీవించారు. అందుకే వాళ్ల కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది. ఆ సినిమాలో అమాయకుడి పాత్రలో కమల్ హాసన్ నటించిన విషయం తెలిసిందే. ఇక.. ఆ సినిమాలో రాధిక, కమల్ మధ్య నాచురల్ గా కొంత మేరకు రొమాన్స్ ఉంటుంది. ఆ సినిమాలో ఇద్దరి మధ్య నాచురల్ రొమాన్స్ ను క్రియేట్ చేయడానికి విశ్వనాథ్ చాలా కష్టపడ్డారట.

director viswanadh tried many times to make act kamal haasan in that scenes

Kamal Haasan : ఆ సినిమాలో కమల్ హాసన్ ను రొమాన్స్ చేయించేందుకు చాలా కష్టపడ్డ విశ్వనాథ్

రాధిక రొమాన్స్ విషయంలో ఓకే కానీ.. కమల్ హాసన్ మాత్రం రొమాన్స్ సీన్లలో చాలా సిగ్గుపడ్డారట. దీంతో తప్పని పరిస్థితుల్లో రాధికను పిలిచిన విశ్వనాథ్ తన చీర మీద ఒక రొమాంటిక్ స్ప్రేను చేశారట. అలా అయినా కమల్ హాసన్ కు మూడ్ వస్తుందని కళాతపస్వి అనుకున్నారట. కానీ.. కమల్ హాసన్ మాత్రం కావాలని రాధికే ఆ స్ప్రే కొట్టుకుందని అపార్థం చేసుకున్నారట. తర్వాత అసలు విషయం తెలుసుకొని విశ్వనాథ్ కు దండం పెట్టారట.

Recent Posts

Keerthy Suresh : ఆయ‌న తిట్టడం వ‌ల్ల‌నే ఇంత పైకొచ్చా.. కీర్తి సురేష్ ఆస‌క్తిక‌ర కామెంట్స్

Keerthy Suresh  : నటీనటులపై విమర్శలు రావడం సినిమా రంగంలో సాధారణమే. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తన కెరీర్…

6 hours ago

Maha News Channel : మహా న్యూస్ ఛానల్ పై దాడిని ఖండించిన చంద్రబాబు , పవన్ , రేవంత్‌,  కేటీఆర్

Maha News Channel : హైదరాబాద్‌లోని మహా న్యూస్‌ ప్రధాన కార్యాలయం పై BRS శ్రేణులు చేసిన దాడిపై దేశవ్యాప్తంగా…

7 hours ago

Imprisonment : చేయని హత్యకు రెండేళ్ల జైలు శిక్ష.. కట్ చేస్తే ఆ మహిళ బ్రతికే ఉంది..!

Imprisonment  : కర్ణాటక రాష్ట్రం కుశాల్ నగర్ తాలూకాలోని బసవనహళ్లిలో ఒక్కసారిగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కురుబర సురేశ్…

8 hours ago

Congress Job Calendar : ప్రశ్నార్థకంగా మారిన కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్..?

Congress Job Calendar : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు అందిస్తామని గొప్పగా ప్రకటించిన…

9 hours ago

Hara Veera Mallu Movie : హరిహర వీరమల్లు రిలీజ్‌పై ఉత్కంట .. అభిమానుల్లో తీవ్ర నిరాశ

Hara Veera Mallu Movie : పవన్ కళ్యాణ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు’…

10 hours ago

Fertilizers Poisoning : కడుపుకి అన్నమే తింటున్నామా… లేదా రసాయనాన్ని పంపిస్తున్నామా…. మన ఆహారమే మన శత్రువు…?

Fertilizers Poisoning : ప్రస్తుత కాలంలో వ్యాపారులు తమ అభివృద్ధి పెరగడం కొరకు ఎన్నో ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు.…

11 hours ago

Grandmother : వామ్మో.. 65ఏళ్ల అమ్మమ్మ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న 21 ఏళ్ల మనవడు..!

Grandmother : సాధారణంగా అమ్మమ్మ అంటే ఆత్మీయత, ఆప్యాయతను పంచే వ్యక్తిగా మనం ఊహిస్తాం. తల్లిలాంటి ప్రేమను ఇవ్వగల దయామయురాలిగా…

12 hours ago

Ys Sharmila : బీజేపీకి జగన్ దత్తపుత్రుడు.. సూపర్ సిక్స్ కాదు సూపర్ ప్లాప్.. షర్మిల ఫైర్..!

Ys Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మాజీ సీఎం జగన్, చంద్రబాబు సర్కార్ పై…

13 hours ago