Srimukhi : బుల్లితెర మీద బాగా ఆకట్టుకుంటున్న యాంకర్స్ లో శ్రీముఖి ఒకరు. నాన్ స్టాప్‌గా ఎంతసేపైనా మాట్లాడగలిగే స్టామినా ఉన్న ఈ యాంకర్‌కి యూత్ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ అండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ బ్యూటీకి సినిమాలు అవకాశాలు వస్తూ అప్పుడప్పుడు సినిమాలు చేస్తుండటంతో అటు సినిమాల పరంగా మంచి పాపులారిటీ ఉంది. షో ఏదైనా తనదైన స్టైల్లో అదరగొట్టే శ్రీముఖి కొన్ని సందర్భాలలో సాంగ్స్‌కి డాన్స్ చేస్తూ తన మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటుంది కూడా. ఇంత ఫాలోయింగ్ ఉన్న ఎవరికైనా కొన్ని సార్లు నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తుండటం సహజం.
do you know why srimukhi kissed shaker master
ఇలాంటి అప్పుడపుడు శ్రీముఖికి వస్తుంటాయి. తాజాగా ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ శ్రీముఖి – శేఖర్ మాస్టర్ మీద వచ్చాయి. అలా రావడానికి కారణం శ్రీముఖి, మన డాన్స్ మాస్టర్ శేఖర్‌కి ముద్దు పెట్టడమే. అలా ముద్దు పెట్టినందుకు కొందరు బాగానే కామెంట్స్ చేస్తూ, ట్రోల్ చేస్తున్నారు. ఎంత షో అయితే మాత్రం ఇలా పెళ్ళైన వ్యక్తికి ఇలా ముద్దు పెట్టేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. వీటికి తాజాగా శ్రీముఖి శేఖర్ మాస్టర్‌కి తానెందుకు ముద్దు పెట్టిందో చెప్పి క్లారిటీ ఇచ్చింది. ఇటీవల ఓంకార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సిక్స్త్ సెన్స్ షోలో శ్రీముఖి – శేఖర్ మాస్టర్ పాల్గొన్నారు.
ఆ సమయంలో ఇద్దరు కలిసి ఓ సాంగ్‌కి డాన్స్ చేశారు. ఆ సాంగ్ ముద్దుకు సంబంధించిన సాంగ్ కావడంతో ఓంకార్ శేఖర్ మాస్టర్‌కి ముద్దు పెట్టమని సైగ చేశాడు. అందుకే పెట్టాను తప్ప, కావాలని పెట్టలేదంటూ క్లారిటీ ఇచ్చింది. ఇది సాంగ్ పర్ఫార్మెన్స్‌లో భాగంగా జరిగింది తప్ప, కావాలని అలా శేఖర్ మాస్టర్‌కి నేను ముద్దు పెట్టలేదనింది. కాగా ప్రస్తుతం ఈమె క్రేజీ అంకుల్స్ అనే సినిమాలో నటించింది. ఇ. సత్తి బాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. సింగర్ మనో, రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటించారు.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.