
Bigg Boss 8 Telugu : ఈ వారం డబుల్ ఎలిమినేషనా.. ఒక కంటెస్టెంట్ 8వ వారంలో తిరిగి రీ ఎంట్రీ..!
Bigg Boss 8 Telugu : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్ టైన్ చేస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8. అన్ లిమిటెడ్ ఎంటర్టైన్ మెంట్ పేరుతో ప్రారంభమైన బిగ్ బాస్ అన్ లిమిటెడ్ కాన్సెప్టుతో ఎవరూ ఊహించని ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు, షాక్‌లు ఇస్తున్నారు బిగ్ బాస్. ఆదివారం రావడంతో ప్రస్తుతం బిగ్‌బాస్ లవర్స్ అందరూ ఎవరూ ఎలిమినేట్ అవుతారని క్యూరియాసిటీతో ఉన్నారు. ఎవరూ హౌస్‌ను వీడి ఇంటి బాట పట్టనున్నారని జనాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ వారం ఆదిత్య ఓం బయటకు వెళ్తారని అందరు అనుకుంటున్నారు. కానీ సోనియా ఎలిమినేట్ అవుతుందని టాక్.
అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉందని ఓ వార్త ప్రస్తుతం నెట్టింట షికారు చేస్తుంది. డబుల్ ఎలిమినేషన్ ఉంటే మణికంఠ వెళ్లే ఛాన్స్ ఉందని సమాచారం. మణికంఠ ఆట కొంచెం డౌన్ అయ్యిందని అందుకే బిగ్ బాస్ అతన్ని ఎలిమినేట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మరి ఎవరిని ఈరోజు బిగ్ బాస్ బయటకు పంపిస్తారో ఆసక్తిగా మారింది. సోనియా ఆకుల ఎలిమినేషన్ కానుందనే మాట సోషల్ మీడియాలో మాత్ర గట్టిగా వినిపిస్తోంది. ఓటింగ్ లో వెనుకబడ్డ సోనియా బిగ్ బాస్ ఇంటిని వీడనుందట. అయితే ఆమె రీ ఎంట్రీ ఇస్తుందనే వాదన కూడా తెరపైకి వచ్చింది. 8వ వారం సోనియా తిరిగి హౌజ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వనుందని అంటున్నారు.
Bigg Boss 8 Telugu : ఈ వారం డబుల్ ఎలిమినేషనా.. ఒక కంటెస్టెంట్ 8వ వారంలో తిరిగి రీ ఎంట్రీ..!
బిగ్ బాస్ హౌస్లో ట్విస్ట్ లతో టాస్క్ లు ఇవ్వడం మాత్రమే కాకుండా కొత్త వాళ్లను హౌస్ లోకి తీసుకొని వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. గతంలో ఇద్దరు, ముగ్గురు కొత్త వాళ్లను తీసుకొచ్చారు. అలాగే ఈ ఏడాది కూడా నాలుగో వారం కొత్త కంటెస్టెంట్ రాబోతున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. డాక్టర్ బాబు గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడుతున్నాడని టాక్. ఇక వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా నలుగురు ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం. ఇక హరితేజ, ఇనయా సుల్తానా, రోహిణి, ముక్కు అవినాస్ రాబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఎవరిని తీసుకొస్తారో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ ను మిస్ అవ్వకుండా చూడాల్సిందే..
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లే దిశగా మరో భారీ అడుగు వేసింది. ఇకపై…
Jasprit Bumrah : ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ (MI) అంటేనే ఒక బ్రాండ్. ముఖ్యంగా వాంఖడే స్టేడియంలో 200…
Sunstroke : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. వేసవి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతుండటంతో 'వడదెబ్బ'…
వేసవి తాపం తీర్చుకోవడానికి పుచ్చకాయ (Watermelon) అమృతంలా పనిచేస్తుంది. కానీ, ఇటీవల ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు…
Myrobalan : చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య మలబద్ధకం. ఉదయాన్నే విరేచనం సాఫీగా కాకపోవడం వల్ల రోజంతా అసౌకర్యంగా, కడుపు…
Software Engineer : సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. లక్షల్లో జీతం.. హాయిగా సాగిపోతున్న అశోక్ జీవితంలోకి ఇన్ స్టాగ్రామ్ ద్వారా 'పూజిత…
Pregnant Summer : గత కొన్ని రోజులుగా వేసవి ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి, ఇది గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రత్యక్ష…
ఐపీఎల్ అంటేనే పరుగుల ప్రవాహం.. ఫోర్లు, సిక్సర్ల జాతర! ఈ మెగా లీగ్‌లో బ్యాటర్లు అందరూ ప్రాణం ఇచ్చేది ఆ…
ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా వెదజల్లుతూ.. కీర్తికి,…
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్‌గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
This website uses cookies.