rajasekhar told the reason behind rejecting the block buster film with mohanbabu
Rajasekhar : సీనియర్ హీరో రాజశేఖర్.. ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో బిజీగానే ఉన్నారు. ఆయన భార్య జీవిత రాజశేఖర్ దర్శకత్వంలో ‘శేఖర్’ సినిమాలో నటిస్తున్నారు. ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్న రాజశేఖర్..సెంటిమెంటల్, ఎమోషనల్ మూవీస్ చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సంగతులు అలా ఉంచితే.. తాజాగా ‘ఆలీతో జాలీగా’ షోలో తాను ఓ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ వదులుకోవడానికి గల కారణాలను వివరించాడు. ఆ సినిమా ఏదంటే..? ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో వచ్చిన ‘పీఎస్ వీ గరుడ వేగ’ ఫిల్మ్‌తో డాక్టర్ రాజశేఖర్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చారు. ఆ తర్వాత వచ్చిన ‘కల్కి’ సినిమా ఆడియన్స్ ను మెప్పించగలిగింది.
ఇక ప్రస్తుతం ‘శేఖర్’ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్నారు రాజశేఖర్. తాజాగా ‘ఆలీతో జాలీగా’ షోలో తన భార్య జీవితతో కలిసి రాజశేఖర్ పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘హనుమాన్ జంక్షన్’ వదులుకోవడానికి గల కారణాలను తెలిపాడు.ఈ చిత్రాన్ని ఎడిటర్ మోహన్ తన కుమారుడు ఎం.రాజా దర్శకత్వంలో ‘హనుమాన్ జంక్షన్’ పేరుతో అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇందులో ఇద్దరు హీరోలు కాగా, రాజశేఖర్‌తో పాటు మోహన్ బాబు కూడా హీరో అని రాజశేఖర్‌కు తర్వాత చెప్పారట. ఈ క్రమంలోనే రాజశేఖర్ కు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అయితే, తానే ఈ సినిమా వద్దనుకున్నానని రాజశేఖర్ తెలిపాడు.
rajasekhar told the reason behind rejecting the block buster film with mohanbabu
అందుకు గల కారణమేమంటే.. మోహన్ బాబు సినిమా షూటింగ్‌కు పొద్దున్నే 7 గంటలకు మేకప్‌తో సహా వచ్చేసి కూర్చుంటాడని, తాను మాత్రం 10 గంటల తర్వాతే షూటింగ్‌కు వస్తానని చెప్పాడు. అలా షూటింగ్ టైంలో తనకు, మోహన్ బాబు క్లాష్ అయి ఉన్న రిలేషన్ దెబ్బతింటుందనే భయంతోనే సినిమా క్యాన్సిల్ చేసుకున్నట్లు చెప్పాడు రాజశేఖర్. కాగా, తర్వాత ఆ సినిమా.. అర్జున్, జగతిబాబు వద్దకు వెళ్లింది. వారు ఆ ఫిల్మ్‌లో నటించగా, సినిమా విడుదలై సూపర్ సక్సెస్ అయింది.
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
Hema Daughter : టాలీవుడ్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Telangana : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్‌సభలో…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…
Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…
Chahal : టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మల వైవాహిక జీవితంలో…
Anasuya And Rashmi Gautam : అనసూయ బుల్లితెరలో తనదైన శైలిలో యాంకరింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 'జబర్దస్త్' షో…
This website uses cookies.