Eesha rebba : ఈషా రెబ్బ..ప్రస్తుతం ఈమె సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్ అవుతోంది. సినిమాలు లేకపోతే కొందరు ఆ ప్రయత్నాలలో ఉంటూ అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. కానీ కొంతమంది ఆ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే ఏం చేయాలో వాటికి మించి చేయాలని తాపత్రయ పడుతుంటారు. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు రక రకాల హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హల్ చల్ చేస్తుంటారు. ఇప్పుడున్న వారిలో ఇలా రోజూ ఏదో రకంగా వార్తల్లో నిలుస్తుంది ఈషా రెబ్బ.
eesha-rebba-latest hot pics goes viral
తాజాగా ఈ బ్యూటీ తన లేటెస్ట్ ఫొటోస్ ను అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ ఫొటోస్ చూసిన వాళ్ళు రెచ్చగొట్టడం రెచ్చిపోవడం ఈషాకి తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో అని కామెంట్స్ చేస్తున్నారు. ట్రాన్స్‌పరెంట్ డ్రెస్ లో ఒకవైపు ఎద అందాలను మరొక వైపు నడుము అందాలను చూపిస్తూ కవ్విస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎంత చూపించినా ఇంకా ఏదో దాగు ఉందనేలా ఈషా రెబ్బ తన అందాల విందు ఇచ్చి అల్లాడిస్తోంది.
ఇక ఈ బ్యూటీ మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన అంతక ముందు ఆ తర్వాత, అమీ తుమీ సినిమాలలో నటించి పాపులర్ నటిగా మారింది. త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత లో సెకండ్ లీడ్‌గా నటించి మెప్పించింది. ప్రస్తుతం అఖిల్ అక్కినేని – పూజా హెగ్డే జంటగా నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కీలక పాత్ర పోషించింది. అటు తమిళంలో కూడా ఒక సినిమా చేస్తోంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
This website uses cookies.