Home » Entertainment » Eesha Rebba Latest Photos
Entertainment

Eesha rebba : రెడ్ డ్రెస్ లో రెచ్చగొడుతున్న ఈషా రెబ్బ..

Authored By
Jyothi
The Telugu News | Updated on: March 19, 2021, 6:07 pm
Advertisement

Eesha rebba : ఈషా రెబ్బ ఈ మధ్య తెగ ఫొటో షూట్స్ తో నెటిజన్స్ ని ఆకట్టుకుంటోంది. సినిమాలలో నటిస్తే వచ్చే క్రేజ్ కంటే సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటో షూట్స్ ని అప్‌లోడ్ చేస్తే వచ్చే క్రేజ్ నాలుగింతలు ఉంటుందని ఈషా రెబ్బ కి బాగా అర్థమైనట్టుంది. ఇక ముంబై మోడల్స్ ని బాలీవుడ్ హీరోయిన్స్ ని తట్టుకొని టాలీవుడ్ లో నిలబడాలంటే గట్టి పోటీ ఇవ్వాల్సిందే. ఎందులోనూ మీకంటే నేను తక్కువ కాదని సూటిగా చెప్పాల్సిందే. ఈ విషయమే ఈషా కి కాస్త లేటుగా అర్థమైనట్టుంది.

Advertisement

eesha rebba latest photos

Eesha rebba : ఈషా రెబ్బ రూటు మార్చి బోల్డ్ క్యారెక్టర్స్ కి కూడా నిర్మొహమాటంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది

సినిమాలలో ఇప్పటి వరకు చాలా సాఫ్ట్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చిన తెలంగాణా తెలుగమ్మాయి ఈషా రెబ్బ రూటు మార్చింది. బోల్డ్ క్యారెక్టర్స్ కి కూడా నిర్మొహమాటంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఇటీవలే పిట్ట కథలు అన్న వెబ్ సిరీస్ లో కాస్త ఘాటుగానే నటించింది. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ లో ఈషా తన పర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకుంది. ఇక లేటెస్ట్ గా రెడ్ డ్రెస్ లో ఉన్న ఫొటోస్ ని సోషల్ మీడియా ద్వారా అభిమానులకి షేర్ చేసింది. ఎరెపు ఎరుపు అందాలతో అదరహో అన్నట్టుగా ఉన్న ఈ తాజా ఫొటోలని ఈషా రెబ్బ అభిమానులు తెగ చేర్ చేసుకుంటున్నారు. ఇక ఈషా రెబ్బ నటించిన పిట్ట కథలు వెబ్ సిరీస్ ఈ నెల 19 న స్ట్రీమింగ్ కి రెడీగా ఉంది.

Jyothi

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి