Home » Entertainment » Eesha Rebba Latest Pink Saree Pics Goes Vairal
Entertainment

Eesha rebba : పింక్ శారీలో ఈషా రెబ్బ గ్లామర్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్

Authored By
vamana sai
The Telugu News | Published on: May 22, 2021, 9:42 am
Advertisement

Eesha rebba : తెలుగమ్మాయి ఈషా రెబ్బ లేటెస్ట్ పింక్ శారీ పిక్స్ తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసింది. ఇటీవల కాస్త గ్లామర్ డోస్ ఎక్కువ పెంచేసిన ఈమె ఇప్పుడు మాత్రం తెలుగందం ఉట్టుపడేలా ట్రెండీ లుక్ లో షాకిచ్చింది. బాపు లాంటి దర్శకుడు ఉంటే ఖచ్చితంగా ఈషా బొమ్మ గీసేవారేమో. అందుకే అంటారు ఎంత గ్లామర్ అయినా చీరలో ఉండే అందం ఎందులోనూ ఉండదని తాజా ఫొటోస్ తో ఈషా రెబ్బ చెప్పకనే చెప్పింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ బాగా వైరల్ అవుతున్నాయి.

Advertisement

eesha rebba latest pink saree pics goes vairal

Eesha rebba : ఈషా రెబ్బకి సోలో హీరోయిన్‌గా ఓ మంచి సినిమా పడితే

ఇక ఈషా ఎక్కువగా సినిమాల కంటే కూడా వెబ్ సిరీస్ మీద ఫోకస్ పెట్టింది. తెలుగు ఓటీటీలో ఆమధ్య వచ్చిన పిట్ట కథలుతో బాగానే ఆకట్టుకుంది. తనలోని బోల్డ్ యాక్ట్రెస్‌ను కూడా ఈషా ఈ వెబ్ సిరీస్‌తో బయట పెట్టింది. ప్రేక్షకుల నుంచి అభిమానుల నుంచి.. ఇండస్ట్రీ వర్గాల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. ఈషా సోలో హీరోయిన్‌గా ఓ మంచి సినిమా పడితే తన సత్తా చాటడానికి ఎంతైనా కష్టపడుతుంది. ఇక రీసెంట్‌గా విలు విధ్యను కూడా నేర్చుకుంటుందని సమాచారం. అక్కినేని అఖిల్ – పూజా హెగ్డే జంటగా నటిస్తున మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా తర్వాత మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశిస్తుంది.

Advertisement

eesha rebba latest pink saree pics goes vairal

Advertisement

eesha rebba latest pink saree pics goes vairal

eesha rebba latest pink saree pics goes vairal

Advertisement

eesha rebba latest pink saree pics goes vairal

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి