Eesha Rebba : కనిపించకుండా అడ్డుపెట్టేసుకుంటోంది.. ఈషా రెబ్బా వీడియో వైరల్

Advertisement
Advertisement

Eesha Rebba : తెలుగు అందానికి నిర్వచనంగా మారింది ఈషా రెబ్బా. ఆమె అందాలకు జనాలు ఇట్టే పడిపోతుంటారు. చీరకట్టుతో అందరినీ కట్టిపడేయడంలో ఈషా స్టైలే వేరు. మోడ్రన్ దుస్తుల్లోనూ ఈషా అందరినీ మెప్పిస్తుంటుంది. ఆమె నాభి అందాలు, నడుము అందాలు చూసి నెటిజన్లకు పిచ్చెక్కిపోతుంటుంది. వీకెండ్ వస్తే చాలు పార్టీలంటూ తిరిగేస్తుంటుంది. శివానీ, శివాత్మిక, ఈషా కలిసి చేసే అల్లరి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.

Advertisement

వీకెండ్ పార్టీలు, సినిమా ఈవెంట్లు, ప్రైవేట్ మీటింగ్లలో శివానీ, శివాత్మిక, ఈషాలు కలిసి చేసే అల్లరి మామూలుగా ఉండదు. వీరి స్నేహం ఎలా ఎప్పుడు మొదలైందో తెలియదు గానీ.. పార్టీల్లో మాత్రం నానా రచ్చ చేస్తుంటారు. ఈషాకు ఇప్పుడు సరైన చిత్రాలు పడటం లేదు. ఆమె తెరపై కనిపించి, మెరిసి చాలా రోజులే అవుతోంది. అయితే సోషల్ మీడియా ద్వారా మాత్రం అందరినీ పలకరిస్తూనే ఉంటుంది.కరోనా సమయంలో ఈషా చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

Advertisement

Eesha Rebba white saree video in instagram reel video

తన అందాల ఆరబోతతో సోషల్ మీడియాకు, నెటిజన్లకు కునుకు లేకుండా చేసింది. అలాంటి ఈషా.. చిరంజీవితో కలిసి కరోనా యాడ్లో నటించింది. లాక్డౌన్ కావడంతో ఎవరింట్లో వారు ఉంటూనే ఈ ప్రకటన చేశారు. అలా చిరంజీవితో పరోక్షంగా స్క్రీన్ షేర్ చేసుకుంది ఈషా రెబ్బా. ఈ అమ్మడు మామూలుగానే నెట్టింట్లో రీల్ వీడియోలతో హంగామా చేస్తుంటుంది.తాజాగా ఈషా రెబ్బా ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో తన చీర కట్టును చూపించింది. బొడ్డు, నడుము కనిపిస్తున్నా కూడా చీరను అడ్డంగా పెట్టేసింది. రీల్ చేయడం కోసం పాడుతున్న రియల్ పాట్లను చూపించింది. ఇందులో ఈషా అందాలు మాత్రం అందరినీ అలా కట్టిపడేస్తున్నాయి.

Advertisement

Recent Posts

Chalaki Chanti : నన్ను ఎదగకుండా తొక్కేశారు.. ఆ నలుగురి నాశనాన్ని కోరుకుంటున్న చలాకీ చంటి

Chalaki Chanti : బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచిత నటుడు చలాకి చంటి తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జబర్దస్త్…

3 minutes ago

Ration Card : రేష‌న్ కార్డ్ ద‌ర‌ఖాస్తు చేసుకున్నారా.. అయితే ఈ విష‌యం తెలుసుకోవ‌ల్సిందే..!

Ration Card : తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుల వ్యవస్థలో కొన్ని కీలక మార్పులు చేస్తుండ‌డం మ‌నం గ‌మ‌నిస్తూనే ఉన్నాం.…

28 minutes ago

Hyderabad Public School : హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ గిరిజ‌న విద్యార్థుల‌కు ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌

Hyderabad Public School : హైదరాబాద్ నగరంలోని Hyderabad Begumpet బేగంపేట, రామంతపూర్ ప్రాంతాల్లో గ‌ల హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్…

3 hours ago

Married Woman : ఘోరం.. దైవ ద‌ర్శ‌నానికి వ‌చ్చిన మ‌హిళ‌.. నోట్లో మూత్రం పోసి మ‌రీ లైంగిక దాడి..!

Married Woman : ఆడబిడ్డలకు ర‌క్ష‌ణ అనేది లేకుండా పోతుంది. ఎన్ని చ‌ట్టాలు తీసుకొచ్చిన కూడా కామాంధులు త‌గ్గ‌డం లేదు.…

5 hours ago

Flying Taxi : చైనాలో ఎగిరే ట్యాక్సీ లు వచ్చేసాయి.. ఎలా ఉన్నాయో చూడండి..!

Flying Taxi  : టెక్నాలజీ రోజురోజుకీ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో చైనా పౌర విమానయాన విభాగం (Civil Aviation Administration…

6 hours ago

Fine Rice Fistribution : ప్రజాసంక్షేమమే ప్రజ ప్రభుత్వ లక్ష్యం.. : తుంగతుర్తి రవి

fine rice distribution తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్…

13 hours ago

HCA And SRH : ఎస్ఆర్‌హెచ్ వివాదంపై స్పందించిన హెచ్‌సీఏ.. వారి వ‌ల్లే గొడ‌వ‌

HCA And SRH : గ‌త కొద్ది రోజులుగా స‌న్ రైజ‌ర్స్, sunrisers hyderabad హెచ్‌సీఏ HCA మ‌ధ్య వివాదం…

14 hours ago

LPG Gas : ఎల్‌పీజీ గ్యాస్ వాడే వారికి గుడ్ న్యూస్..!

LPG Gas : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో "దీపం-2 పథకం" కింద మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ జరుగుతోంది. ఈ…

15 hours ago