Emmanuel Satires On Rashmi Gautam In Extra Jabardasth
జబర్దస్త్ స్టేజ్ మీద ఈ మధ్య ఇమాన్యుయేల్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. రంగు తక్కువ ఉందని ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. ఆ రంగునే తనకు ప్లస్ పాయింట్‌లా మార్చుకున్నాడు. ఇప్పుడు ఆ నలుపు రంగు, ఆ రూపు రేఖలతోనే ఫేమస్ అయ్యాడు. తన ఆహార్యంపై తానే సెటైర్లు వేసుకుంటూ.. పక్కన పాల సుందరి లాంటి వర్షను పెట్టుకుని ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఇమాన్యుయేల్, వర్ష కాంబోకు బోలెడంత ఫాలోయింగ్ ఉంది.
Emmanuel Satires On Rashmi Gautam In Extra Jabardasth
తాజాగా ఈ ఇద్దరూ వేసిన స్కిట్, దానికి సంబంధించిన ప్రోమో యూట్యూబ్‌లో ఫుల్ వైరల్ అవుతోంది. నలుపు నలుపు తెలుపు తెలుపు అనే పాటకు వర్ష ఇమాన్యుయేల్ డ్యాన్స్ చేశారు. నా పక్కన నిల్చుంటే ఎంత అందంగా కనిపిస్తున్నావో తెలుసా? అంటూ వర్షను పొగిడేశాడు. ఇంకాస్త దగ్గరకు వస్తే ప్రోమోలో వస్తామ్.. ఇంకాస్త దగ్గరికి వస్తే లవ్ సింబల్ వేసి ఎడిట్ చేస్తారు.. ఇంకాస్త దగ్గరికి వస్తే అంటూ ఇమాన్యుయేల్ పూర్తి చేసే లోపు.. రష్మీ అందుకుని సెటైర్ వేసింది. ఇంకాస్త దగ్గరికి వెళ్లే ఎడిటింగ్‌లో మొత్తం పోతుందని రష్మీ సెటైర్ వేసింది.
తాను కేరవాన్‌లో ఉంటే బయట తన కోసం రష్మీ ఉంటుందని ఇమాన్యుయేల్ చెప్పాడు. ఎందుకు అంటూ వర్ష ఆత్రుతతో అడుగుతుంది. ఎందుకంటే ఆ క్యారవాన్ రష్మీదే.. నేను ఎప్పుడు బయటకు వస్తానా? ఆమె ఎప్పుడు లోపలకి వెళ్తానా? అని ఎదురుచూస్తుందని చెప్పాడు. అయితే రష్మి క్యారవాన్‌లోకి ఇమాన్యుయెల్ ఎందుకు వెళ్లాడో మాత్రం చెప్పలేదు. అయినా నిజంగానే వెళ్తాడో లేదా అలా స్కిట్‌లో పంచ్‌లు, ప్రాస కోసం చెప్పాడో అతనికే తెలియాలి.
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
This website uses cookies.